Jump to content

కరేరి సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 32°19′32″N 76°16′26″E / 32.325538°N 76.273818°E / 32.325538; 76.273818
వికీపీడియా నుండి
కరేరి సరస్సు
కరేరి సరస్సు is located in Himachal Pradesh
కరేరి సరస్సు
కరేరి సరస్సు
ప్రదేశంకాంగ్రా జిల్లా,హిమాచల్ ప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు32°19′32″N 76°16′26″E / 32.325538°N 76.273818°E / 32.325538; 76.273818
సరస్సు రకంమంచినీటి సరస్సు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల ఎత్తు2,934 మీ. (9,626 అ.)
మూలాలుHimachal Pradesh Tourism Dep.

కరేరి సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా లో గల ఒక మంచి నీటి సరస్సు.

పేరు

[మార్చు]

సరస్సుకి ఆగ్నేయ దిశలో 9 కిలోమీటర్ల దూరంలో కరేరి అనే గ్రామం ఉంది కాబట్టి ఈ సరస్సుకు కరేరి సరస్సు అని పేరు వచ్చింది.

భౌగోళికం

[మార్చు]

కరేరి సరస్సు ధౌలాధర్ శ్రేణికి దక్షిణంగా ఉన్న లోతైన, నిస్సారమైన మంచినీటి సరస్సు. దీని ఉపరితలం సముద్ర మట్టానికి 2934 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ధౌలాధర్ శ్రేణి నుండి మంచు కరగడం వలన సరస్సు లోకి నీరు ప్రవహిస్తుంది.

ప్రత్యేకత

[మార్చు]

కరేరి సరస్సు ధౌలాధర్ శ్రేణిలో ట్రెక్కింగ్ కు ప్రసిద్ది చెందింది. ఈ సరస్సు డిసెంబర్ ప్రారంభం నుండి మార్చి-ఏప్రిల్ వరకు మంచుతో గడ్డకట్టబడి ఉంటుంది. ఈ సరస్సు ఎదురుగా ఉన్న ఒక కొండపై శివుడు, అమ్మవారి ఆలయాలు ఉన్నాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. "హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ". hptdc. Archived from the original on 2019-03-15. Retrieved 2021-07-23.