కరొలైన్ ద్వీపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పసిఫిక్ మహాసముద్రంలో కరొలిన్ ద్వీపం ఉన్న ప్రాంతం

కరొలైన్ ద్వీపం లేదా కరొలైన్ అటోల్ (మిలీనియం ద్వీపం మరియు బెకిసా ద్వీపం అని కూడా అంటారు), అనే దీవి మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ లైన్ దీవులలో భాగమైన కోరల్ దీవులకు తూర్పు దిక్కున ఉంది. దీనిని మొట్టమొదటగా 1606 సంవత్సరంలో ఐరోపా వాసులు గుర్తించారు. ఈ దీవి ప్రపంచంలోని కొబ్బరి పీతలు అత్యధికంగా ఉండే ప్రాంతంగా గుర్తించబడినది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]