Jump to content

అంతరించే జాతులు

వికీపీడియా నుండి
(Endangered species నుండి దారిమార్పు చెందింది)


అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) కనుమరుగయ్యే జీవ జాతుల వర్గీకరణలో భాగంగా సూచించిన ఒక వర్గం 'అంతరించే జాతులు'. మొత్తం వర్గీకరణ తీవ్రతలో ఈ వర్గం రెండవ తీవ్ర స్థాయిగా పరిగణించబడుతుంది.

2012లో IUCN Red List మెుత్తం 3079 జాతుల జంతువులు, 2655 జాతుల మెుక్కలను అంతరించే జాతుల జాబితాలో చేర్చింది. (species as endangered  (EN) ) .[1] 1998లో ఈ సంఖ్య మెుత్తం 1102 జాతుల జంతువులను, 1197 జాతుల మెుక్కలను గుర్తించింది.

చాలా దేశాలు అనేక పర్యవరణ పరిరక్షన చట్టాలను కూడా తీసుకోచ్చాయి. ఉదాహరణకు జంతువుల వేట నిషేధించటం, రక్షణకై కోన్ని ప్రాంతాలను ఆదినంలోకి తీసుకోవడం లాంటివి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "IUCN Red List version 2012.2: Table 2: Changes in numbers of species in the threatened categories (CR, EN, VU) from 1996 to 2012 (IUCN Red List version 2012.2) for the major taxonomic groups on the Red List" (PDF). IUCN. 2012. Archived from the original (PDF) on 2013-01-27. Retrieved 2012-12-31.