ప్రమాదస్థితిలో ఉన్న జాతులు
Appearance
ప్రమాదస్థితిలో ఉన్న జాతులు అనేవి అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. ఈ జాతుల యెుక్క ప్రత్యుత్పత్తి, మనుగడ అభివృద్ధి చెందకపోతే ఇవి కూడా అంతరించే దశకు చేరుకుంటాయి.
ప్రధానంగా నివాసాలు కోల్పోవడం వల్ల కొన్ని జాతులు ప్రమాదస్థితిలో ఉన్నట్లుగా పరిగణించబడతాయి. ప్రమాదస్థితిలో ఉన్న జాతులు క్రమేపి అంతరించే జాతులుగా కూడా మారుతాయి. ఉదాహరణ - మిలటరి మాకేవ్.
ప్రస్తుతం 4728 జాతుల జంతువులు, 4914 జాతుల మెుక్కలూ ప్రమాదస్థితిలో ఉన్న జాతులుగా గుర్తించారు. 1998లో ఈ సంఖ్య 2815, 3222 గా ఉంది.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]- కనుమరుగైన జాతులు
- ఆవాసాల నుండి కనుమరుగైన జాతులు
- తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు
- అంతరించే జాతులు
మూలాలు
[మార్చు]- ↑ IUCN (2012). "IUCN Red List version 2012.2: Table 2: Changes in numbers of species in the threatened categories (CR, EX, VU) from 1996 to 2012 (IUCN Red List version 2012.2) for the major taxonomic groups on the Red List" (PDF). Archived from the original (PDF) on 2013-01-27. Retrieved 2012-12-31.