తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య (International Union for Conservation of Nature) అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. అంటే ఈ జాతులు నివాసాల నుండి కనుమరుగు అయ్యే దశకు దగ్గరగా ఉన్న జాతులు.[1] ఈ వర్గానికి చెందిన జాతులను అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న జాతులుగా అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య (International Union for Conservation of Nature) IUCN Red Listలో గుర్తించింది.

2014లో మెుత్తం 2464 రకముల జంతువులు మరియు 2104 రకముల మెుక్కలను గుర్తించింది.1998లో ఈ సంఖ్య 854 మరియు 909గా నమెదు జరిగింది.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]