Jump to content

కలలు కనే కళ్ళు

వికీపీడియా నుండి
కలలు కనే కళ్ళు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
తారాగణం చంద్ర మోహన్ ,
కవిత
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ మూవీస్
భాష తెలుగు

కలలు కనే కళ్ళు 1984 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అన్నపూర్ణా మూవీస్ పతాకంపై కోనేరు వెంకటలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, కవిత ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు శ్యామ్ సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సాంకేతిక వర్గం

[మార్చు]
  • అంకితం: భారత మాజీప్రధాని ఇందిరాగాంధీ కి
  • సంభాషణలు: కాశీ విశ్వనాథ్
  • సాహిత్యం: వేటూరి, అరుద్ర, గోపి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, వాణీజయరాం
  • సంగీతం: శ్యామ్
  • స్టిల్స్: సత్యనారాయణ
  • ఆర్ట్: హరి
  • పోరాటాలు: రాజారావు
  • నృత్యం:శివసుబ్రహ్మణ్యం
  • ఛాయాగ్రహణం: హరి అనుమోలు
  • కూర్పు: కె.ఎన్.రాజు
  • నిర్మాతలు: కోనేరు వెంకటలక్ష్మి
  • దర్శకుడు: బాలు
  • బ్యానర్: శ్రీ అన్నపూర్ణ మూవీస్

పాటల జాబితా

[మార్చు]

1.కలలుకనే కళ్ళు, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం

2.చలి చలి సంధ్యారాగం ఎద ఎద , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం

3.తల్లీ యుగయుగాలుగా నీ సహనం తర తరాలుగా, గానం.కె.జె.యేసుదాస్, కోరస్

4. నీకైనా నాకైనా నీకైనా నాకైన మనసొకటే , రచన: గోపి, గానం.కె.జె.ఏసుదాస్

5.వినాలి మగాడి గుసగుసలు ఇల్లాలి కేల రుసరుసలు , రచన: ఆరుద్ర, గానం.శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

6.వెండి వెన్నెలమ్మ దండలల్లేనమ్మ చందమామతోనే , రచన: వేటూరి , గానం.కె.జె ఏసుదాస్ కోరస్

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు

[మార్చు]
  • "KALALU KANE KALLU | TELUGU FULL MOVIE | CHANDRA MOHAN | KAVITHA | ARUNA | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-23.