కల్పనా లియానారాచ్చి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్పనా లియానారాచ్చి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కల్పనా హర్షని లియానారాచ్చి
పుట్టిన తేదీ (1973-06-04) 1973 జూన్ 4 (వయసు 50)
కొలంబో, శ్రీలంక
మారుపేరుKalpi
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 6)1998 ఏప్రిల్ 17 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 12)1997 నవంబరు 29 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2000 డిసెంబరు 12 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్డే
మ్యాచ్‌లు 1 16
చేసిన పరుగులు 20 63
బ్యాటింగు సగటు 10.00 4.84
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 20 19
వేసిన బంతులు 66 36
వికెట్లు 0 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 1/–
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 8

కల్పనా హర్షని లియానారాచ్చి, శ్రీలంక మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.

జననం[మార్చు]

కల్పనా హర్షని లియానారాచ్చి 1973, జూన్ 4న శ్రీలంకలోని కొలంబోలో జన్మించింది.[1]

క్రికెట్ రంగం[మార్చు]

1997 - 2000 మధ్య శ్రీలంక తరపున ఒక టెస్ట్ మ్యాచ్‌,[2] 16 వన్ డే ఇంటర్నేషనల్స్‌ మ్యాచ్ లలో పాల్గొన్నది. 1997, 2000 ప్రపంచ కప్‌లలో జట్టులో కూడా భాగస్వామ్యం పొందింది.[3] స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Kalpana Liyanarachchi Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.
  2. "SL-W vs PAK-W, Pakistan Women tour of Sri Lanka 1997/98, Only Test at Colombo, April 17 - 20, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.
  3. "Kalpana Liyanarachchi". ESPN Cricinfo. Retrieved 2023-08-16.
  4. "Player Profile: Kalpana Liyanarachchy". CricketArchive. Retrieved 2023-08-16.

బాహ్య లింకులు[మార్చు]