Jump to content

కళ్యాణం (2008 సినిమా)

వికీపీడియా నుండి
కళ్యాణం
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం మురళీకృష్ణ
నిర్మాణం కోనేరు సాయి ప్రతాప్
తారాగణం చందు
జ్యోత్స్న
సంయోగిత
పిళ్ళా ప్రసాద్
చిన్నా
రామిరెడ్డి
అనంత్
గుండు హనుమంతరావు
సంగీతం కనకేష్ రాథోడ్
నిర్మాణ సంస్థ శ్రీకర్ ఫిల్మ్ క్రాఫ్ట్స్
విడుదల తేదీ 6 సెప్టెంబర్ 2008
భాష తెలుగు

కళ్యాణం శ్రీకర్ ఫిల్మ్ క్రాఫ్ట్స్ బ్యానర్‌పై కోనేరు సాయిప్రతాప్ నిర్మించిన తెలుగు సినిమా. మురళీకృష్ణ దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2008లో విడుదలైన ఈ సినిమాలో నూతన నటీనటులను పరిచయం చేశారు. [1]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Kalyanam (Murali Krishna) 2008". ఇండియన్ సినిమా. Retrieved 6 December 2024.