కాకపోరా రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకపోరా రైల్వే స్టేషను
Kakapora railway station
భారతీయ రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాపుల్వామా, జమ్మూ కాశ్మీరు
భారత దేశం
భౌగోళికాంశాలు33°57′11″N 74°54′49″E / 33.9531°N 74.9136°E / 33.9531; 74.9136
ఎత్తు1594.966
మార్గములు (లైన్స్)జమ్మూ-బారాముల్లా రైలు మార్గము
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
ప్రారంభం2013
విద్యుదీకరణకాదు
స్టేషన్ కోడ్KAPE
జోన్లు ఉత్తర రైల్వే
డివిజన్లు ఫిరోజ్‌పూర్
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్ఉత్తర రైల్వే
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
ప్రదేశం
కాకపోరా రైల్వే స్టేషను is located in India
కాకపోరా రైల్వే స్టేషను
Location within India
కాకపోరా రైల్వే స్టేషను is located in Jammu and Kashmir
కాకపోరా రైల్వే స్టేషను
కాకపోరా రైల్వే స్టేషను (Jammu and Kashmir)

కాకపోరా రైల్వే స్టేషను భారతీయ రైల్వే యొక్క ఉత్తర రైల్వే నెట్వర్క్ జోను లోను ఒక స్టేషను. ఇది పుల్వామా జిల్లా లోని నాలుగు స్టేషన్లలో ఒకటి. అలాగే అవంతిపురా, పాంపోర్, పంచగాం ఇతర మూడు స్టేషన్లుగా ఉన్నాయి.[1]

స్థానం[మార్చు]

శ్రీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్వామా జిల్లా లోని కాకోపోరా యొక్క నోటిఫైడ్ ప్రాంతంలో ఈ స్టేషను ఉంది.[2]

చరిత్ర[మార్చు]

ఈ స్టేషనును జమ్మూ-బారాముల్లా రైలు మార్గము మెగాప్రాజెక్ట్ లోని భాగంగా నిర్మించారు. ఇది కాశ్మీర్ లోయతో పాటుగా మిగిలిన భారతీయ రైల్వే నెట్వర్క్‌తో అనుసంధానించడానికి ఉద్దేశించబడింది.

స్టేషను రూపకల్పన[మార్చు]

ఈ మెగా ప్రాజెక్టులో ప్రతి ఇతర స్టేషను మాదిరిగానే, ఈ స్టేషన్లో కూడా కాశ్మీరీ కలప నిర్మాణంతో, రాయల్ కోర్ట్ యొక్క ఉద్దేశించిన వాతావరణంతో ఇది స్టేషను యొక్క స్థానిక పరిసరాలతో పాటుగా పూర్తి చేయడానికి రూపొందించబడింది. బారాముల్లా రైల్వే స్టేషనులో ఎక్కువగా ఉర్దూ, ఇంగ్లీష్, హిందీల భాషలలో వ్రాయబడి ఉంటుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

  • అనంత్‌నాగ్ రైల్వే స్టేషను

మూలాలు[మార్చు]