కాడెద్దులు ఎకరం నేల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాడెద్దులు ఎకరం నేల
(1960 తెలుగు సినిమా)
TeluguFilm DVD Kadeddulu EkaramNela.jpg
దర్శకత్వం జంపన
నిర్మాణం పొన్నలూరి వసంత కుమార రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
షావుకారు జానకి,
రేలంగి వెంకట్రామయ్య
నిర్మాణ సంస్థ పొన్నలూరి బ్రదర్స్
విడుదల తేదీ అక్టోబర్ 6, 1960
భాష తెలుగు

ఎన్.టి.ఆర్ చిత్రాలలోకెల్లా పరాజయం చెందిన చిత్రంగా దీనిని చెబుతారు. కొన్ని కేంద్రాలలో మొదటి ఆటతోనే దీనిని తీసేశారని చెబుతారు.

పాటలు[మార్చు]

  1. చాలులే నా గులాబి మొగ్గ మానులే నీ బడాయి - ఎ.ఎం. రాజా, ?
  2. టక్కుటమారం తుక్కు దుమారం ఎక్కడ చూసిన - ?
  3. తీయని పాటలు మాయని మాటలు మాసిపోవు - ఎస్. జానకి
  4. యుగాలు మారినా జగాలు మారినా మారదు పేదల గాధా - పిఠాపురం
  5. యాడుంటివే పిల్లా నీ జాడా జవాబు లేక చూస్తింటి - ?

వనరులు[మార్చు]