కాశ్మీరు బుల్లోడు
Jump to navigation
Jump to search
కాశ్మీరు బుల్లోడు (1976 తెలుగు సినిమా) | |
కాశ్మీరు బుల్లోడు సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కృష్ణన్ - పంజు |
తారాగణం | ఎం.జి.రామచంద్రన్, లక్ష్మి, మంజుల |
సంగీతం | మారెళ్ళ రంగారావు, శంకర్ గణేష్ |
నిర్మాణ సంస్థ | నందినీ స్క్రీన్స్ |
భాష | తెలుగు |
కాశ్మీరు బుల్లోడు 1976, జనవరి 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] 1972లో విడుదలైన తమిళ సినిమా ఇదయ వీణైను కాశ్మీరు బుల్లోడు పేరుతో తెలుగులోనికి డబ్ చేశారు.
నటవర్గం
[మార్చు]- ఎం.జి. రామచంద్రన్
- లక్ష్మి
- మంజుల
- శివకుమార్
- ఎం.ఎన్.నంబియార్
- ఎం.జి.చక్రపాణి
- ఆర్.ఎస్.మనోహర్
- తెంగై శ్రీనివాసన్
- పూర్ణం విశ్వనాథన్
- ఎ.శకుంతల
- జి.శకుంతల
- సచ్చు
- మాస్టర్ శేఖర్
- మాస్టర్ ప్రభాకర్
- ఎన్నత కన్నయ్య
- ఇదిచపులి సెల్వరాజ్
- ఇసారి వేలన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కృష్ణన్ - పంజు
- సంగీతం: శంకర్ గణేష్, మారెళ్ళ రంగారావు
- కథ: స్వర్ణం
- ఛాయాగ్రహణం: ఎ.షణ్ముగం
- కూర్పు: ఎం.ఉమానాథ్
- నిర్మాణ సంస్థ: నందినీ స్క్రీన్స్
- నిర్మాతలు: వి.సుబ్బారావు, వి.సోమేశ్వరరావు, కె.తిరువెంకటస్వామి
మూలాలు
[మార్చు]- ↑ web master. "Kashmiru Bullodu". indiancine.ma. Retrieved 25 January 2022.