Jump to content

కింగ్ ఆఫ్ కొత్త

వికీపీడియా నుండి
కింగ్ ఆఫ్ కొత్త
దర్శకత్వంఅభిలాష్ జోషి
రచనఅభిలాష్ ఎన్. చంద్రన్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంనిమిష్ రవి
కూర్పుశ్యామ్ శశిధరన్
సంగీతం
  • పాటలు:
  • జేక్స్ బిజోయ్
  • షాన్ రెహమాన్
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
  • జేక్స్ బిజోయ్
నిర్మాణ
సంస్థలు
  • వేఫేరర్ ఫిల్మ్స్
  • జీ స్టూడియోస్
విడుదల తేదీ
24 ఆగస్టు 2023 (2023-08-24)
సినిమా నిడివి
175 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్50 కోట్లు[2]

కింగ్ ఆఫ్ కొత్త 2023లో విడుదలైన తెలుగు సినిమా. వేఫేరర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు అభిలాష్ జోషి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను హీరో మహేష్ బాబు జూన్ 28న[3], ట్రైలర్‌ను 2023 ఆగష్టు 10న నాలుగు భాషలకు చెందిన హీరోలు షారుఖ్‌ ఖాన్‌ (హిందీ), మోహన్‌లాల్‌ (మలయాళం), నాగార్జున (తెలుగు), సూర్య (తమిళ) విడుదల చేసి[4], సినిమాను ఆగష్టు 25న తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేశారు.[5]

ఈ సినిమాను జూలై 2021లో ప్రకటించి ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ సెప్టెంబర్ 2022లో ప్రారంభమై[6] షూటింగ్ ఫిబ్రవరి 2023లో ముగిసింది.[7] ఈ సినిమా ఓనం పండుగ సందర్భంగా 24 ఆగస్టు 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Dulquer's King of Kotha completes censor; Lengthy run-time raises eyebrows". 123Telugu. Retrieved 18 August 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Dulquer Salmaan's King of Kotha sets record in Mollywood pre-release business". India Today. Archived from the original on 27 July 2023. Retrieved 28 June 2023.
  3. 10TV Telugu (28 June 2023). "దుల్కర్ పాన్ ఇండియా మూవీ టీజర్‌ని లాంచ్ చేసిన మహేష్.. చిరు, రజినితో పోటీ!" (in Telugu). Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Andhra Jyothy (11 August 2023). "ఆధిపత్యం, అధికారం కోసం పరుగు | Race for dominance, power". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  5. Eenadu (26 August 2023). "రివ్యూ: కింగ్‌ ఆఫ్ కొత్త.. దుల్కర్‌ గ్యాంగ్‌స్టర్‌ మూవీ మెప్పించిందా?". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  6. "Dulquer Salmaan's King of Kotha begins". The New Indian Express (in ఇంగ్లీష్). 2022-09-27. Archived from the original on 1 October 2022. Retrieved 2022-10-01.
  7. "Dulquer Salmaan wraps up King Of Kotha; Drops a fun VIDEO from the last day on sets". Pinkvilla. 21 February 2023. Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  8. "కింగ్ ఆఫ్ కొత్త సినిమా గురించి అన్ని వివరాలు". FilmiBug. 28 August 2022. Archived from the original on 21 ఆగస్టు 2023. Retrieved 26 August 2022.

బయటి లింకులు

[మార్చు]