Jump to content

శరణ్ శక్తి

వికీపీడియా నుండి
శరణ్ శక్తి
జననం
శరణ్ శక్తి

(1997-05-05) 1997 మే 5 (వయసు 27)
ఇతర పేర్లుశరణ్ శక్తి
వృత్తి
  • నటుడు
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం

శరణ్ శక్తి (జననం 5 మే 1997) భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1] ఆయన 2012లో నీతానే ఎన్ పొన్వసంతం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి టెలివిజన్ రియాలిటీ షో సర్వైవర్ తమిళ్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2012 నీతానే ఎన్ పొన్వసంతం యువకుడు హరీష్ బాల నటుడు
2013 సమర్ \ వేటాడు వెంటాడు (తెలుగు) యువకుడు రాజేష్
కడల్ \ కడలి (తెలుగు) యంగ్ థామస్
2014 జిల్లా యువ శక్తి
రమ్మీ \ ఫేమస్ లవర్ (తెలుగు) సొర్నం సోదరుడు
సిగరం తోడు యువకుడు మురళి
2015 వై రాజా వై యువకుడు కార్తీక్
ఓం శాంతి ఓం కుమార్
2016 మో గౌతమ్
2017 సింగం 3 \ యముడు 3 (తెలుగు) టీ అమ్మే అబ్బాయి
2018 వడ చెన్నై కన్నన్
2019 సాగా సత్య ప్రధాన పాత్ర
2021 నేత్రికన్ గౌతమ్
2022 ఈతర్క్కుమ్ తునింధవన్ \ ఈటీ (తెలుగు) నితిన్ [2]
KGF: చాప్టర్ 2 ఫర్మాన్ కన్నడ సినిమా
2023 సాలార్ తెలుగు ఫిల్మ్; చిత్రీకరణ
ఒరాంగ్ ఉటాన్ చిత్రీకరణ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఛానెల్ గమనికలు
2012- 2013 అముద ఓరు ఆచార్యకూరి అముద కొడుకు కలైంజర్ టీవీ
2021 సర్వైవర్ తమిళ్ సీజన్ 1 పోటీదారు జీ తమిళం ద్వితియ విజేత[3]

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (2 October 2019). "Actor without borders" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  2. The New Indian Express (3 September 2021). "Saran Shakthi to play negative role in Suriya's Etharkkum Thunindhavan" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  3. The Times of India (13 September 2021). "Survivor Tamil: Sportsperson-turned-actress Lakshmi Priyaa Chandramouli to Vikranth Santhosh, a look at full and final contestants" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.

బయటి లింకులు

[మార్చు]