సాలార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాలార్
సలార్ సినిమా పోస్టర్.jpeg
సినిమా పోస్టర్
దర్శకత్వంప్రశాంత్‌ నీల్‌
రచనప్రశాంత్ నీల్
నిర్మాతవిజయ్ కె
నటవర్గం
ఛాయాగ్రహణంభువన్ గౌడ్
సంగీతంరవి
పంపిణీదారులు
విడుదల తేదీలు
2022 ఏప్రిల్ 14 (2022-04-14)
దేశంభారతదేశం
భాషలు
బడ్జెట్₹150 crore[1]

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం. సలార్ సినిమాలో ప్రభాస్,శృతి హాసన్ నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఒకేసారి తెలుగు మరియు కన్నడ భాషలలో జరగనుంది. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. [2][3]

తారాగణం[మార్చు]

సినిమా టైటిల్ అర్థం[మార్చు]

సాలార్ అనేది ఉర్దూ పదం.దీనికికి అర్ధం దైర్యవంతమైన నాయకుడు, దారిచూపేవాడని అర్ధం.[6]

ఇతర వివరాలు[మార్చు]

ఈ చిత్రం టైటిల్‌తో 2020 డిసెంబరు 2న ప్రకటించబడింది.దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ల మధ్య మొదటి సినిమా. కన్నడ నటుడు మధు గురుస్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రం 2021 జనవరి 16న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.[7][8][9] [10]

మూలాలు[మార్చు]

  1. Hungama, Bollywood (15 December 2020). "Prabhas is the only PAN-INDIA superstar at present; total budget of his 4 upcoming films are a HUGE Rs. 700 crores! : Bollywood News - Bollywood Hungama".
  2. "Shruti to romance Prabhas in 'Salaar'". Sify (in ఇంగ్లీష్). Retrieved 2021-02-08.
  3. admin1 (2021-10-18). "Salaar: 'సలార్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్న స్టార్ హీరో". www.hmtvlive.com. Retrieved 2021-10-24.
  4. "Jagapathi Babu joins Prabhas in Salaar as Rajamanaar". Times of India. 23 August 2021.
  5. "'సలార్'లో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి!". ETV Bharat News. 16 March 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. Krishna (2020-12-03). "'సాలార్' అంటే అర్ధం ఇదే!". www.hmtvlive.com. Retrieved 2021-10-24.
  7. "Prabhas confirmed to work with 'KGF' director in next, 'Salaar'". WION (in ఇంగ్లీష్). Retrieved 2021-02-08.
  8. "Prabhas to star in KGF director Prashanth Neels next, Salaar". Outlook India. Retrieved 2021-02-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "Shruti Haasan is the leading lady of Prabhas starrer Salaar - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-08.
  10. "Prabhas starrer Salaar launched, Yash in attendance". The Indian Express (in ఇంగ్లీష్). 2021-01-16. Retrieved 2021-02-05.
"https://te.wikipedia.org/w/index.php?title=సాలార్&oldid=3395904" నుండి వెలికితీశారు