కింగ్ ఆఫ్ కొత్త
కింగ్ ఆఫ్ కొత్త | |
---|---|
దర్శకత్వం | అభిలాష్ జోషి |
రచన | అభిలాష్ ఎన్. చంద్రన్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | నిమిష్ రవి |
కూర్పు | శ్యామ్ శశిధరన్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 24 ఆగస్టు 2023 |
సినిమా నిడివి | 175 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 50 కోట్లు[2] |
కింగ్ ఆఫ్ కొత్త 2023లో విడుదలైన తెలుగు సినిమా. వేఫేరర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు అభిలాష్ జోషి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను హీరో మహేష్ బాబు జూన్ 28న[3], ట్రైలర్‌ను 2023 ఆగష్టు 10న నాలుగు భాషలకు చెందిన హీరోలు షారుఖ్ ఖాన్ (హిందీ), మోహన్‌లాల్ (మలయాళం), నాగార్జున (తెలుగు), సూర్య (తమిళ) విడుదల చేసి[4], సినిమాను ఆగష్టు 25న తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేశారు.[5]
ఈ సినిమాను జూలై 2021లో ప్రకటించి ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ సెప్టెంబర్ 2022లో ప్రారంభమై[6] షూటింగ్ ఫిబ్రవరి 2023లో ముగిసింది.[7] ఈ సినిమా ఓనం పండుగ సందర్భంగా 24 ఆగస్టు 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు
[మార్చు]- దుల్కర్ సల్మాన్
- ఐశ్వర్య లక్ష్మి
- శరణ్
- అనీఖా సురేంద్రన్
- షబీర్ కల్లరక్కల్
- ప్రసన్న
- గోకుల్ సురేష్
- నైలా ఉష
- చెంబన్ వినోద్ జోస్
- షమ్మి తిలకన్
- సౌబిన్ షాహిర్ అతిధి పాత్రలో కనిపించాడు
- నర్తకిగా రితికా సింగ్ ("కలపక్కారా" పాటలో అతిధి పాత్ర)[8]
మూలాలు
[మార్చు]- ↑ "Dulquer's King of Kotha completes censor; Lengthy run-time raises eyebrows". 123Telugu. Retrieved 18 August 2023.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Dulquer Salmaan's King of Kotha sets record in Mollywood pre-release business". India Today. Archived from the original on 27 July 2023. Retrieved 28 June 2023.
- ↑ 10TV Telugu (28 June 2023). "దుల్కర్ పాన్ ఇండియా మూవీ టీజర్‌ని లాంచ్ చేసిన మహేష్.. చిరు, రజినితో పోటీ!" (in Telugu). Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhra Jyothy (11 August 2023). "ఆధిపత్యం, అధికారం కోసం పరుగు | Race for dominance, power". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
- ↑ Eenadu (26 August 2023). "రివ్యూ: కింగ్ ఆఫ్ కొత్త.. దుల్కర్ గ్యాంగ్‌స్టర్ మూవీ మెప్పించిందా?". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Dulquer Salmaan's King of Kotha begins". The New Indian Express (in ఇంగ్లీష్). 2022-09-27. Archived from the original on 1 October 2022. Retrieved 2022-10-01.
- ↑ "Dulquer Salmaan wraps up King Of Kotha; Drops a fun VIDEO from the last day on sets". Pinkvilla. 21 February 2023. Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
- ↑ "కింగ్ ఆఫ్ కొత్త సినిమా గురించి అన్ని వివరాలు". FilmiBug. 28 August 2022. Archived from the original on 21 ఆగస్టు 2023. Retrieved 26 August 2022.