కిరాయిగూండా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిరాయిగూండా
దర్శకత్వంఎస్.ఎస్. రవిచంద్ర
రచనసత్యానంద్ పైడిపల్లి (మూటలు)
స్క్రీన్ ప్లేఎస్.ఎస్. రవిచంద్ర
కథఎస్. లక్ష్మీశాంతి
నిర్మాతఅంగర సత్యం
తారాగణంకృష్ణ, మోహన్ బాబు, భానుప్రియ, రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంపుష్పాల గోపాలకృష్ణ
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
రాజ్యలక్ష్మీ మూవీస్
విడుదల తేదీs
21 అక్టోబరు, 1993
దేశంభారతదేశం
భాషతెలుగు
కిరాయి గుండా సినిమా పోస్టర్

కిరాయిగూండా 1993, అక్టోబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రాజ్యలక్ష్మీ మూవీస్ పతాకంపై అంగర సత్యం నిర్మాణ సారథ్యంలో ఎస్.ఎస్. రవిచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, మోహన్ బాబు, భానుప్రియ, రమ్యకృష్ణ నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[2]

నటవర్గం

[మార్చు]

ఇతర సాంకేతికవర్గం

[మార్చు]
  • కళ: సాయికుమార్
  • ఫైట్స్: సాహుల్
  • డ్యాన్స్: శివశంకర్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతం అందించారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Kirayi Gunda (1993)". Indiancine.ma. Retrieved 28 April 2021.
  2. "Kirayi Gunda 1993 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ. Retrieved 28 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

[మార్చు]