కీర్తి పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కీర్తి పురస్కారం[మార్చు]

శ్రీరాములు పొట్టి తెలుగు విశ్వవిద్యాలయం వారు వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి కొన్ని పురస్కారాలిచ్చి, వారి ప్రతిభను గుర్తిస్తుంది. దీనిలో భాగమే కీర్తి పురస్కారం. దీన్ని ఇంతకు ముందు వివిధ వ్యక్తులు తమ తమ పేర్లతో పురస్కారాలను ప్రకటించమని, వారి పేర్లతో ‘స్మారక పురస్కారం’ గా ఇచ్చేవారు. దాన్ని తర్వాత కాలంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆ యా వ్యక్తలు పేర్లతోనే పురస్కారాన్ని ఇస్తూ, వాటికి కీర్తి పురస్కారంగా నామకరణం చేశారు.