తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2020)
కీర్తి పురస్కారాలు (2020) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు | |
వ్యవస్థాపిత | 1986 | |
మొదటి బహూకరణ | 1986 | |
క్రితం బహూకరణ | 2019 | |
మొత్తం బహూకరణలు | 44 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 5,116 | |
Award Rank | ||
2019 ← కీర్తి పురస్కారాలు (2020) → 2021 |
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]
1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.
పురస్కార గ్రహీతలు
[మార్చు]2020 సంవత్సర కీర్తి పురస్కారానికి 44మంది ప్రముఖులు జాబితా 2023 మార్చి 23న ప్రకటించబడింది.[2] కీర్తి పురస్కారానికి ఎంపికైన వారికి 2023 మార్చి 28న ఎన్‌టీఆర్ కళామందిరంలో నిర్వహించిన కార్యక్రకమంలో పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి.రవీందర్, తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ తంగెడ కిషన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, విస్తరణ సేవా విభాగం ఇన్‌చార్జి రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.[3][4]
క్రమ
సంఖ్య |
పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | డా.వి.వి.రామారావు | సృజనాత్మక సాహిత్యం | బెజవాడ పట్టాభిరామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
2 | ఎస్.వి. రామారావు | పరిశోధన | తిక్కవరపు రామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
3 | ఆర్.సి. కృష్ణస్వామి రాజు | హాస్యరచన | బులుసు బుచ్చి సర్వారాయడు | ఎస్.బి.బి. పట్టాభిరామారావు |
4 | జి. భగీరథ | జీవిత చరిత్ర | ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి | ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు |
5 | డా. పొనుగోటి సరస్వతి | ఉత్తమ రచయిత్రి | నాళం కృష్ణారావు | ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
5 | నాగమణి | ఉత్తమ నటి | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
7 | మాలెల అంజిలయ్య | ఉత్తమ నటుడు | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
8 | చిలువేరు రఘరాం | ఉత్తమ నాటక రచయిత | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
9 | పేరలింగం | హేతువాదం | త్రిపురనేని రామస్వామి | కోటపాటి మురహరిరావు |
10 | శైలజా మిత్ర | ఉత్తమ రచయిత్రి | వాసిరెడ్డి రంగనాయకమ్మ | వాసిరెడ్డి సీతాదేవి |
11 | డా. ఎవి. వీరభద్రాచారి | వచన కవిత | ఎ. లక్ష్మీరమణ | అమిలినేని లక్ష్మీరమణ |
12 | తాళ్ళపల్లి మురళీధర్ గౌడ్ | వివిధ ప్రక్రియలు | ఏటుకూరి వెంకట నర్సయ్య | డా. యస్.యస్. కృష్ణమూర్తి |
13 | అన్నవరపు బ్రహ్మయ్య | పత్రికారచన | తాపీ ధర్మారావు | కోటపాటి మురహరిరావు |
14 | కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి | అవధానం | కార్యమపూడి రాజమన్నారు | కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు |
15 | బండారు విజయ | మహిళాభ్యుధయం | మల్లాది సుబ్బమ్మ | మల్లాది సుబ్బమ్మ |
16 | ప్రొ. గజ్జెల రామేశ్వరం | గ్రంథాలయ కర్త | అయ్యంకి వెంకటరమణయ్య | డా. వెలగా వెంకటప్పయ్య |
17 | డా. ముదిగంటి సుధాకర్ రెడ్డి | గ్రంథాలయ సమాచార విజ్ఞానం | పర్వతనేని గంగాధరరావు | డా. వెలగా వెంకటప్పయ్య |
18 | డా. పసునూరి రవీందర్ | కథ | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
19 | ప్రొ. భాస్కర్ శివాల్కర్ | నాటకం | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
20 | ఎజాజ్ అహ్మద్ | ఉత్తమ ఉపాధ్యాయుడు | బైరగోని మల్లయ్య గౌడ్ | |
21 | పేరిణి ప్రకాష్ | పేరిణి | డా. నటరాజ రామకృష్ణ | డా. నటరాజ రామకృష్ణ |
22 | వేముల ప్రభాకర్ | నవల | బి. అరుణ కుమారి | ఆచార్య వి. రామకృష్ణారావు |
23 | రాళ్ళపల్లి సుందర్ రావు | భాష | అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు | అబ్బూరి ట్రస్ట్ |
24 | యండి రజియా | జానపద కళలు | సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
25 | డా. సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు | ఆధ్యాత్మిక సాహిత్యం | బాదం సరోజదేవి | బాదం రామస్వామి |
26 | ఘట్టమరాజు ఆశ్వత్ధనారాయణ | సాహిత్య విమర్శ | పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం | ఆచార్య పి. లీల |
27 | డా. మాదిరాజు బ్రహ్మానందరావు | పద్యం | నండూరి రామకృష్ణమాచార్య | నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం |
28 | ఆకృతి సుధాకర్ | సాంస్కృతిక సంస్థ నిర్వహణ | వంగా లక్ష్మణరెడ్డి | వి.వి. రాఘవరెడ్డి |
29 | డా. వివి వెంకట రమణ | జనరంజక విజ్ఞానం | నాగసూరి సంజీవయ్య | నాగసూరి వేణుగోపాల్ |
30 | పస్తం కొమురమ్మ | జానపద గాయకురాలు | బుర్రా రాజసోమిదేవి | పి. రాజ్యలక్ష్మీ |
31 | ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మీ | బాల సాహిత్యం | అంగలకుదిటి సుదంరాచార్య | కందేపి రాణిప్రసాద్ |
32 | శ్యామ్ | ఇంద్రజాలం | డా. బి.వి.పట్టాభిరామ్ | బి.వి.పట్టాభిరామ్ |
33 | జి.వి. కృష్ణమూర్తి | పద్య రచన | కె.వి. రమణాచారి | డా. కె.వి. రమణాచారి |
34 | నారు | కార్టూనిస్ట్ | జి. అమృతలత | జి. అమృతలత |
35 | పి.వి. సాయిబాబా | లలిత సంగీతం | జి. రాజారెడ్డి | జి. రాజారెడ్డి |
36 | కొరుప్రోలు మాధవరావు | తెలుగు గజల్ | ||
37 | డా. కె. శేషులత | శాస్త్రీయ సంగీతం | డా. రావూరి భరద్వాజ కాంతమ్మ | డా. రావూరి భరద్వాజ |
38 | డా. ఎ.ఎస్. ఫణీంద్ర | జ్యోతిషం | మాటేటి రామప్ప | |
39 | టి.వి. ప్రసాద్ | కాల్పనిక సాహిత్యం | నాయని సుబ్బారావు | |
40 | డా. గెల్లి నాగేశ్వరరావు | సంఘపేవ | గాడిచర్ల హరిసర్వోత్తమరావు-బి.వి. దాశరథి | |
41 | డా. రుద్రవరం సుధాకర్ | కూచిపూడి నృత్యం | కర్కాల దేవకమల | |
42 | పుత్తా మల్లారెడ్డి | ప్రాచీన సాహిత్యం | బండ్ల సుబ్రహ్మణ్యం | |
43 | వారాల ఆనంద్ | అనువాద సాహిత్యం | నిడమర్తి అశ్వినీ కుమారదత్తు-ఉమారాజేశ్వరరావు | |
44 | ప్రీతి సంయుక్త | చిత్రలేఖనం | పాములపర్తి సత్తెమ్మ నరసింహరావు |
ఇవికూడా చూడండి
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2014)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2018)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2019)
మూలాలు
[మార్చు]- ↑ నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2022-09-07.
- ↑ "44 మందికి తెలుగు వర్సిటీ 'కీర్తి పురస్కారాలు'". EENADU. 2023-03-24. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.
- ↑ ABN (2023-03-29). "ఘనంగా తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానోత్సవం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-28. Retrieved 2023-03-29.
- ↑ telugu, NT News (2023-03-29). "22 మందికి కీర్తి పురస్కారాలు". www.ntnews.com. Archived from the original on 2023-03-29. Retrieved 2023-03-29.