కుట్ర (సినిమా)
స్వరూపం
(కుట్ర నుండి దారిమార్పు చెందింది)
కుట్ర (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
---|---|
తారాగణం | అర్జున్, మహాలక్ష్మి, జయంతి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | పి.ఎన్.ఆర్.పిక్చర్స్ |
భాష | తెలుగు |
కుట్ర 1986లో విడుదలైన తెలుగు సినిమా. పి.ఎన్.ఆర్ మూవీస్ పతాకంపై పింజల నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు. అర్జున్, మహాలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం దర్శకత్వం వహించాడు.[1]
తారాగణం
[మార్చు]- అర్జున్
- మహాలక్ష్మి
- పూర్ణిమ
- జయంతి
- ఆర్.ఎన్.సుదర్శన్
- త్యాగరాజు
- సుధాకర్
- బాలాజీ
- భీమేశ్వరరావు
- వీరభద్ర రావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- జయ మోహన్
- పట్టాభి
- రాజు (ఫైట్ మాస్టర్)
- జయ వాణి
- డిస్కో శాంతి
- సిల్క్ స్మిత
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
- స్టూడియో: పి.ఎన్.ఆర్. చిత్రాలు
- నిర్మాత: పింజల నాగేశ్వరరావు;
- స్వరకర్త: చెళ్లపిళ్ళ సత్యం
- విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 1986
- IMDb ID: 1364244
మూలాలు
[మార్చు]- ↑ "Kutra (1986)". Indiancine.ma. Retrieved 2020-08-23.