కృష్ణ గారి అబ్బాయి
Jump to navigation
Jump to search
కృష్ణ గారి అబ్బాయి | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
రచన | సాయినాధ్, యడవల్లి |
స్క్రీన్ ప్లే | వి.మధుసూదనరావు |
నిర్మాత | సముద్రాల జయరాజ్ |
తారాగణం | జి.రమేష్ బాబు నీతూ గౌతమి |
ఛాయాగ్రహణం | పి.ఎన్ సుందరం |
కూర్పు | డి.వెంకటరత్నం |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | సముద్రాల మూవీస్ |
విడుదల తేదీs | 3 ఫిబ్రవరి, 1989 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కృష్ణ గారి అబ్బాయి న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] సముద్రాల మూవీస్ పతాకంపై సముద్రాల జయరాజ్ నిర్మాణ సారథ్యంలో వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి.రమేష్ బాబు, నీతూ, గౌతమి నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]
నటవర్గం
[మార్చు]- జి.రమేష్ బాబు (ద్విపాత్రాభినయం)
- నీతూ
- గౌతమి
- గుమ్మడి
- రంగనాథ్
- కోట శ్రీనివాసరావు
- గిరిబాబు
- వైజి మహేంద్ర
- అంజలీదేవి
- శ్రీలక్ష్మి
- కల్పనా రాయ్
- పద్మలత
- బింధు ఘోష్
- ప్రియాంక
- కుయిలి
- వీరభద్రరావు
- గోకిన రామారావు
- ధర్మ
- శ్యామ్
- కె.కె.శర్మ
- ప్రసాద్ రెడ్డి
- మోదుకూరి సత్యం
- బాబురావు
- సుబ్బారావు
సాంకేతికవర్గం
[మార్చు]- కళ: చింతాడ లీలా కృష్ణ
- ఫైట్స్: రాజు
- డ్యాన్స్: శ్రీనివాస్, రఘరాం, చిన్నిప్రకాష్, శివ సుబ్రహ్మణ్యం, శివ శంకర్, సురేఖ
- పబ్లిసిటీ డిజైన్స్: అజయ్ ప్రసాద్
- ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్స్: డిజె రెడ్డి, దొరైరాజ్
- కో-ప్రొడ్యూసర్స్: జొన్నలగడ్డ మాణిక్య రావు, దువ్వూరు రమణా రెడ్డి
- సమర్పణ: కెఎల్ చౌదరి
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[4]
- అమ్మాయి దగ్గరకొస్తే హుమ్మా హుమ్మా (రచన: జొన్నవిత్తుల, గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల)
- ఎగుడు దిగుడు లోకంలో (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల)
- కళ్ళల్లో ఉంది నీకే (రచన: జొన్నవిత్తుల, గానం: ఎస్.పి. బాలు)
- నవ్వులతో పువ్వులతో (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలు)
- పుట్టింది కొత్త పిచ్చి (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలు, ఎస్. జానకి)
- పేకాటరా ఈ జీవితం (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ)
మూలాలు
[మార్చు]- ↑ "Krishna Gari Abbai (1989)". Indiancine.ma. Retrieved 28 April 2021.
- ↑ "Krishna Gari Abbai 1989 Telugu Movie". MovieGQ. Retrieved 28 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Krishna Gari Abbai 1989 Telugu Movie Cast Crew". MovieGQ. Retrieved 28 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Krishna Gari Abbai 1989 Telugu Movie Songs". MovieGQ. Retrieved 28 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox film with nonstandard dates
- 1989 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు
- రంగనాథ్ నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- అంజలీదేవి నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- గౌతమి నటించిన సినిమాలు