కె.కె.రంగనాథాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కె.కె.రంగనాథాచార్యులు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషాసాహిత్యాలు బోధించాడు. తెలుగు, సంస్కృతం, భాషాశాస్త్రాలలో ఎం.ఎ. చేశాడు. భాషాశాస్త్రంలో పి.హెచ్.డి చేశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.

రచనలు[మార్చు]

  1. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు[1]
  2. తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక
  3. తెలుగులో తొలి సమాజ కవులు
  4. తెలుగు సాహిత్య వికాసం
  5. నూరేళ్ల తెలుగునాడు[2]
  6. రాచకొండ విశ్వనాథశాస్త్రి[3]
  7. తెలుగు సాహిత్యం మరో చూపు
  8. తెలుగు సాహిత్యం వచన రచనా పరిచయం
  9. చందు మీనన్ (అనువాదం. మూలం: టి.సి.శంకర మీనన్)[4]
  10. తొలినాటి తెలుగు కథానికలుః మొదటినుంచి 1930 వరకు తెలుగు కథానికల పరిశీలన

మూలాలు[మార్చు]