Jump to content

కె. హరీష్ గౌడ్

వికీపీడియా నుండి
కె. హరీష్ గౌడ్

పదవీ కాలం
2023 మే 13 – ప్రస్తుతం
ముందు ఎల్. నాగేంద్ర
నియోజకవర్గం చామరాజ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు జేడీఎస్
నివాసం కర్ణాటక
భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

కె. హరీష్ గౌడ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో చామరాజ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కె. హరీష్ గౌడ్ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో చామరాజ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచాడు.[1][2] ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎల్.నాగేంద్రపై 4,094 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (3 May 2018). "Karnataka election 2018: Rangappa is an outsider without any support, says JD(S) rebel Harish Gowda". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
  2. The Hindu (28 April 2023). "Chamaraja constituency to witness keen tussle among candidates" (in Indian English). Retrieved 17 November 2024.
  3. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  4. Election Commision of India (8 October 2024). "Karnataka Assembly Elections 2023: Chamaraja". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.