కేడీ నంబర్ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేడీ నంబర్ 1
దర్శకత్వంకె. రాఘవేంద్రరావు
నటులునందమూరి తారక రామారావు,
జయప్రద
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ
విడుదల
డిసెంబరు 15, 1978 (1978-12-15)
భాషతెలుగు

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఆకలుండాదా దప్పికుండదా పక్క కుదరదా - పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: వేటూరి
  2. నేనే నెంబర్ ఒన్ కేడిలను కనిపట్టే రౌడీ నెంబర్ ఒన్ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
  3. పూనిందిరో పోలేరమ్మా ఆడిందిరో అంకాళమ్మ దమ్ముంటే - ఎస్.జానకి - రచన: ఆత్రేయ
  4. మళ్ళి మళ్ళి మళ్ళి అంది కోడెవయసు పెళ్ళి పెళ్ళి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: వేటూరి
  5. మేరకీది మల్లిని మద్రాసు లల్లిని - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి. ఆనంద్ - రచన: ఆత్రేయ
  6. స రిగా మ ప దని స అందిస్తా అమృతం కొట్టు గురు - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]