కొంటె కోడళ్ళు
కొంటె కోడళ్ళు (1983 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కొమ్మినేని శేషగిరి రావు |
తారాగణం | సుధాకర్ , తులసి |
నిర్మాణ సంస్థ | పద్మావతి వెంకటేశ్వర స్వామి మూవీస్ |
భాష | తెలుగు |
కొంటె కోడళ్ళు 1983లో విడుదలైన తెలుగు సినిమా. పద్మావతి వెంకటేశ్వర స్వామి మూవీస్ పతాకంపై ఎం.చంద్రకుమార్ నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరి రావు దర్శకత్వం వహించాడు. భానుచందర్, సుధాకర్, పూర్ణీమ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- భానుచందర్
- సుధాకర్
- పూర్ణిమ
- తులసి శివమణి
- సూర్యకాంతం
- సుత్తి వీరభద్ర రావు
- గొల్లపూడి మారుతీ రావు
- సుత్తివేలు
- వీరమాచనేని కృష్ణారావు
- జయమాలిని
- అనురాధ
- బిందు మాధవి (పాత)
- జయ విజయ
- లక్ష్మి చిత్ర
- సరోజా ఝాన్సీ
- నీరజ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కొమ్మినేని శేషగిరి రావు
- స్టూడియో: పద్మావతి వెంకటేశ్వర స్వామి సినిమాలు
- నిర్మాత: ఎం. చంద్ర కుమార్;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- సమర్పించినవారు: శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్
- సహ నిర్మాత: ఎం. విజయకుమార్, ఎం. జీవన్ కుమార్, ఎం. వెంకట రమణ కుమార్
- విడుదల తేదీ: డిసెంబర్ 9, 1983
పాటల జాబితా
[మార్చు]1.ఆగమ్మా కొద్దిసేపు తొందరేల , రచన: రాజశ్రీ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
2.ఇద్దరం గదిలో ఇద్దరం నువ్వు, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల
3.నా శ్రీమతివయ్యేది ఎప్పుడు మన శోభనం , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.జయచంద్రన్, పి.సుశీల
4.ప్రతిరోజు ఇదే పనా ప్రతి నిముషం ఇదే , రచన: కె.రాజేశ్వరరావు , గానం.పి సుశీల,చక్రవర్తి
5.శ్రీ శేషశైల సునకేతన దివ్యమూర్తే ,(సుప్రభాతం) గానం.పి.సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ "Konte Kodallu (1983)". Indiancine.ma. Retrieved 2020-08-24.
. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .