కొండా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండా
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
కథరామ్ గోపాల్ వర్మ
దీనిపై ఆధారితంకొండా మురళి, కొండా సురేఖల జీవితకథ ఆధారంగా[1]
నిర్మాతసుష్మితా పటేల్
తారాగణం
Narrated byరామ్ గోపాల్ వర్మ
ఛాయాగ్రహణంమల్హర్బట్ జోషి
కూర్పుమనీష్ ఠాకూర్
సంగీతండి.ఎస్.ఆర్
నిర్మాణ
సంస్థ
ఏ కంపెనీ ప్రొడక్షన్
విడుదల తేదీ
2022 జూన్ 23
భాషతెలుగు

కొండా 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖల జీవితకథ ఆధారంగా శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఏ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్‌పై సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. అదిత్‌ అరుణ్, ఇర్రా మోర్‌, పృథ్వీరాజ్, శ్రవణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ 2022 జనవరి 26న 10గంటల 25 నిముషాలకి విడుదల చేసి[2] సినిమాను జూన్ 23న విడుదల చేశారు.[3]

చిత్ర నిర్మాణం[మార్చు]

‘కొండా’ పేరుతో సినిమాను నిర్మిస్తున్నట్టు అధికారికంగా 26 సెప్టెంబర్ 2021న ప్రకటించి[4], సినిమాకి సంబంధించిన పోస్టర్స్ 4 అక్టోబర్ 2021న విడుదల చేసి,[5] షూటింగ్ ను అక్టోబర్ 12న కొండా మురళి స్వగ్రామమైన వంచనగిరిలో ప్రారంభమైంది.[6][7]ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో వరంగల్ లో షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా ముగింపు వేడుక నిర్వహించారు.[8]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: ఏ కంపెనీ ప్రొడక్షన్
 • నిర్మాత: సుష్మితా పటేల్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
 • సంగీతం: డి.ఎస్.ఆర్
 • సినిమాటోగ్రఫీ: మల్హర్బట్ జోషి
 • బ్యాక్‌గ్రౌండ్ సంగీతం: ఆనంద్
 • ఎడిటర్: మనీష్ ఠాకూర్
 • మాటలు: భరత్ కుమార్

మూలాలు[మార్చు]

 1. V6 Velugu (24 September 2021). "కొండా మురళిపై వర్మ బయోపిక్" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Andhrajyothy (26 January 2022). "నిప్పుల'కొండా'మురళి". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
 3. Andhra Jyothy (23 June 2022). "సినిమా రివ్యూ : 'కొండా'". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2022. Retrieved 23 June 2022.
 4. NTV (26 September 2021). "ఆర్జీవీ సంచలనం.. 'కొండా' సినిమా అనౌన్స్". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
 5. TV9 Telugu, TV9 Telugu (4 October 2021). "'కొండా' మూవీ పోస్టర్స్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 6. Dishadaily (దిశ) (12 October 2021). "కొండా దంపతుల సమక్షంలో 'కొండా' షూటింగ్ షురూ". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
 7. TV5 News (12 October 2021). "అమ్మవారికి మందు తాగించి ఆశీస్సులు తీసుకున్న డైరెక్టర్ వర్మ" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 8. Eenadu (26 December 2021). "తల్వార్‌తో రామ్‌గోపాల్‌ వర్మ హల్‌చల్‌". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
 9. Sakshi (16 June 2022). "ఏ నటికి అయినా సరే ఆమెలా ఉండటం కష్టం : హీరోయిన్‌". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=కొండా&oldid=3936959" నుండి వెలికితీశారు