కొండ కసింద

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొండ కసింద
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: సపిండేలిస్
కుటుంబం: రూటేసి
జాతి: టొడ్డాలియా
Juss.
ప్రజాతి: T. asiatica
ద్వినామీకరణం
Toddalia asiatica
(L.) Lam.
పర్యాయపదాలు

Paullinia asiatica

కొండ కసింద (Toddalia) పుష్పించే మొక్కలలో రూటేసి కుటుంబానికి చెందిన ఒక ప్రజాతి.[1] దీనిలోని ఏకైక జాతి టొడ్డాలియా ఆసియాటికా (Toddalia asiatica). దీని ఆంగ్ల భాషలోని పేర్లు: orange climber. In Afrikaans it is called ranklemoentjie, and in Venda, gwambadzi.[2] దీనిని సంస్కృతంలో కాంచన అని పిలుస్తారు. ఇది ఆసియా మరియు ఆఫ్రికాలోని చాలా దేశాలలో విస్తరించింది.[3] ఇవి అధిక వర్షపాతం కలిగిన అరణ్యాలలో పెరుగుతుంది.[2] ఆఫ్రికాలో అరణ్యాల నిర్మూలన వలన ఇది ప్రమాదంలో పడింది.[4]

This is a liana with woody, corky, thorny stems that climb on trees, reaching up to 10 meters in length. It has shiny green citrus-scented leaves, yellow-green flowers, and orange fruits about half a centimeter wide that taste like orange peel.[2] The seeds are dispersed by birds and monkeys that eat the fruits.[2]

ఉపయోగాలు[మార్చు]

  • కొండకసింద భాగాల్ని మలేరియా జ్వరం నివారణ[5] దగ్గు, మరియు ఫ్లూ లాంటి వ్యాధులలో ఉపయోగిస్తారు.[2] వీటి వేర్లలోని కోమరిన్లు (coumarins) మలేరియా లార్వాలను చంపుతాయని గుర్తించారు.[6] ఈ మొక్క ఉత్పాదనలు బర్డ్ ఫ్లూ కలిగించే H1N1 influenza వైరస్ పై ప్రభావం చూపుతాయని ప్రయోగశాలలో గుర్తించారు.[7]
  • కసింద కాయలను ఊరగాయ చేసి తింటారు.
  • వీటి వేరు బెరడు నుండి సువాసన గల నూనెను తీస్తారు.

మూలాలు[మార్చు]

  1. Orwa, J. A., et al. (2008). The use of Toddalia asiatica (L) Lam. (Rutaceae) in traditional medicine practice in East Africa. Journal of Ethnopharmacology 115:2 257-62.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Plantz Africa
  3. GRIN Species Profile
  4. Nabwami, J., et al. (2007). Characterization of the natural habitat of Toddalia asiatica in the Lake Victoria basin: soil characteristics and seedling establishment. African Crop Science Conference Proceedings Volume 8.
  5. Bussmann, R. W., et al. (2006). Plant use of the Maasai of Sekenani Valley, Maasai Mara, Kenya. J Ethnobiol Ethnomed 2 22.
  6. Oketch-Rabah, H. A., et al. (2000). A new antiplasmodial coumarin from Toddalia asiatica roots. Fitoterapia 71:6 636-40.
  7. Lu, S. Y., et al. (2005). Identification of antiviral activity of Toddalia asiatica against influenza type A virus. Zhongguo Zhong Yao Za Zhi. 30:13 998-1001.
"http://te.wikipedia.org/w/index.php?title=కొండ_కసింద&oldid=858510" నుండి వెలికితీశారు