కొటికెలపూడి కోదండరామకవి
Jump to navigation
Jump to search
కొటికెలపూడి కోదండరామకవి | |
---|---|
జననం | 1807 |
మరణం | 1883 |
వృత్తి | పురోహితుడు, పండితులు, రచయిత, కవి |
తల్లిదండ్రులు |
|
కొటికెలపూడి కోదండరామకవి (1807-1883) బొబ్బిలి సంస్థానంలోని ఆస్థాన కవి, పండితుడు, పురోహితుడు. ఇతడు కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి నాల్గవ పుత్రుడు. ఇతడు తెలుగులో బహుగ్రంథకర్త
రచనలు
[మార్చు]తెలుగు గ్రంథాలు
[మార్చు]- భారతీ శతకము
- శ్రీ సతీ శతకము
- సర్వ మంగళా శతకము
- దేవ చూడామణి శతకము
- మారుతీ శతకము
- శ్రీ వేణుగోపాల శతకము
- రామప్రభు శతకము
- మాధవ శతకము
- రామరాజవతంశ శతకము
- గణపతి శతకము
- రామనామామృతము
- రంగనాయక శతకము
- ప్రపదన పారిజాతము అను దివ్య ప్రబన్ధము (ముద్రణ: 1906)[1]
- మనుస్మృతి
- నృసింహ పురాణము
- తారక బ్రహ్మ మహాత్మ్యము
- ప్రయాగ మహాత్మ్యము
- జానకీరామ సహస్రము
- ద్విళ్ళ ద్విరేఫ చరిత్ర
సంస్కృత గ్రంథాలు
[మార్చు]- కల్పలత జ్యోతిషము
- ఆర్యభట తంత్ర వ్యాఖ్యానము
- నక్షత్ర చింతామణి
- రామస్తవము
- శివస్తవము
- సూర్యస్తవము
- జాతక చంద్రిక
- బాలబోధిని
- సరస్వతీ వ్రతకల్పము
- లక్ష్మీ వ్రతకల్పము