Jump to content

చర్చ:కొటికెలపూడి కోదండరామకవి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

ఇంటిపేరు

[మార్చు]

{{సహాయం కావాలి-విఫలం}}

కొటికెలపూడి మరియు కొటికలపూడి ఇంటిపేర్లు ఒకటేనా. కొటికలపూడి సీతమ్మ, కొటికలపూడి వెంకట కృష్ణారావు : కొటికెలపూడి కోదండరామకవి, కొటికెలపూడి వీరరాఘవయ్య--Rajasekhar1961 (చర్చ) 14:25, 12 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 , ఇంటిపేర్లు కాలక్రమంలో స్వల్పమార్పులకు గురవుతాయి. కావున మీ ప్రశ్నకు అధికారిక జవాబు ఎవ్వరూ చెప్పలేరని అనుకుంటాను. సహాయం కావాలి-విఫలం మూసను లింకుగా మారుస్తున్నాను. --అర్జున (చర్చ) 16:09, 9 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]