కొత్తపాడు (చాట్రాయి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తపాడు (చాట్రాయి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చాట్రాయి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 2,987
 - స్త్రీలు 2,887
 - గృహాల సంఖ్య 1,562
పిన్ కోడ్ 521214
ఎస్.టి.డి కోడ్ 08598

కొత్తపాడు, చత్రాయి, కృష్ణా జిల్లా, చత్రాయి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 214.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 28 మీ.ఎత్తు

సమీప మండలాలు[మార్చు]

చాట్రాయి, విస్సన్నపేట, లింగపాలెం, టి.నరసాపురం

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమికోన్నత్ పాఠశాల,కొత్తపాడు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

రాఘవాపురం, చింతలపూడి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 76 కి.మీ

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,874 - పురుషుల సంఖ్య 2,987 - స్త్రీల సంఖ్య 2,887 - గృహాల సంఖ్య 1,562

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5325.[2] ఇందులో పురుషుల సంఖ్య 2738, స్త్రీల సంఖ్య 2587, గ్రామంలో నివాసగృహాలు 1233 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2772 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో చిన్నంపేట, బూరుగుగూడెం, చనుబండ, చాట్రాయి, మర్లపాలెం గ్రామాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "కొత్తపాడు". Retrieved 21 June 2016. Cite web requires |website= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-06. Cite web requires |website= (help)