Jump to content

కొత్త అల్లుడు (సినిమా)

వికీపీడియా నుండి

కొత్తఅల్లుడు1979 లోవిడుదలైన తెలుగు చలన చిత్రం.సాంబశివరావు దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.

కొత్త అల్లుడు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం సాంబశివరావు
తారాగణం కృష్ణ,
జయప్రద,
చిరంజీవి,
హేమా చౌదరి,
మోహన్ బాబు.
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ శ్రీ సిద్ధార్థ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: పర్వతనేని సాంబశివరావు

సంగీతం: కె.వి.మహదేవన్

నిర్మాతలు:సత్యనారాయణ,సూర్యనారాయణ

నిర్మాణ సంస్థ: శ్రీ సిద్దార్థ ఫిలిమ్స్

కెమెరా: వి.ఎస్.ఆర్.స్వామి

సాహిత్యం:ఆరుద్ర

గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల




పాటలు

[మార్చు]

ఈ సినిమా కోసం ఆరుద్ర ఐదు పాటలను రచించారు.[1]

  1. అదిగదిగో ఆ నవ్వే - పకపక పకలాడే నీ నవ్వే - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. దేవుడే వరమిచ్చాడు - కోరిన వరుడే వచ్చాడు - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల
  3. పిల్ల కాదమ్మ పిడుగోయ్ పిడుగు ఈ బాల బంగారు తొడుగోయ్ తొడుగు - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  4. రూపాయి రూపాయి నమో నమో శ్రీ రూపాయి నమోస్తుతే - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. హరి హరి హరి శ్రీ కృష్ణ హరి సరి సరి సరి నువ్వే నాకు సరి - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.