కోకస్
Jump to navigation
Jump to search
గోళాకారంగా ఉండే బాక్టీరియమ్ లను కోకస్ (ఆంగ్లం Coccus) అంటారు.[1] (singular - coccus, from the Latin coccinus (scarlet) and derived from the Greek kokkos (berry) ) are any microorganism (usually bacteria) [2] దీనికి బహువచనం కోకై (Cocci). వీనిని దండాకారపు బాసిల్లస్ నుండి వేరుచేయడానికి ఉపయోగిస్తారు.
రకాలు
[మార్చు]కణాల సంఖ్య, అమరికలను బట్టి వీటిని ఆరు రకాలుగా విభజించారు.
- మోనోకోకస్ (Monococcus) : ఒంటరిగా ఉండే గోళాకార బాక్టీరియమ్.
- డిప్లోకోకస్ (Diplococcus) : ఒక జత గోళాకార బాక్టీరియాలు. ఉదా: నిసీరియా
- టెట్రాకోకస్ (Tetracoccus) : నాలుగు గోళాకార బాక్టీరియాల సమూహం.
- స్ట్రెప్టోకోకస్ (Streptococcus) : ఒకే వరుసలో గొలుసులాగా అమరి ఉండే గోళాకార బాక్టీరియాలు.
- స్టాఫిలోకోకస్ (Staphylococcus) : క్రమరహితంగా అమరి ఉండే గోళాకార బాక్టీరియాల సమూహం.
- సార్సినా (Sarcina) : ఘనాకారంగఅ అమరి ఉండే ఎనిమిది గోళాకార బాక్టీరియాల సమూహం.
ప్రాముఖ్యత
[మార్చు]ఇవి మానవులలో వ్యాధికారక (pathogens) క్రిములలో ముఖ్యమైనవి. వీని మూలంగా విషాహారం (food poisoning), మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, సెగవ్యాధి, మెదడు వ్యాపు వ్యాధి, గొంతునొప్పి, న్యుమోనియా, సైనసైటిస్ మొదలైన వ్యాధులు కలుగుతాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ Madigan M, Martinko J, eds. (2005). Brock Biology of Microorganisms (11th ed.). Prentice Hall. ISBN 0-13-144329-1.
- ↑ మూస:DorlandsName
- ↑ Ryan KJ, Ray CG, eds. (2004). Sherris Medical Microbiology (4th ed.). McGraw Hill. ISBN 0-8385-8529-9.