కోకస్

వికీపీడియా నుండి
(కోకై నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Staphylococcus bacteria

గోళాకారంగా ఉండే బాక్టీరియమ్ లను కోకస్ (ఆంగ్లం Coccus) అంటారు.[1] (singular - coccus, from the Latin coccinus (scarlet) and derived from the Greek kokkos (berry) ) are any microorganism (usually bacteria) [2] దీనికి బహువచనం కోకై (Cocci). వీనిని దండాకారపు బాసిల్లస్ నుండి వేరుచేయడానికి ఉపయోగిస్తారు.

రకాలు

[మార్చు]

కణాల సంఖ్య, అమరికలను బట్టి వీటిని ఆరు రకాలుగా విభజించారు.

ప్రాముఖ్యత

[మార్చు]

ఇవి మానవులలో వ్యాధికారక (pathogens) క్రిములలో ముఖ్యమైనవి. వీని మూలంగా విషాహారం (food poisoning), మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, సెగవ్యాధి, మెదడు వ్యాపు వ్యాధి, గొంతునొప్పి, న్యుమోనియా, సైనసైటిస్ మొదలైన వ్యాధులు కలుగుతాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. Madigan M, Martinko J, eds. (2005). Brock Biology of Microorganisms (11th ed.). Prentice Hall. ISBN 0-13-144329-1.
  2. మూస:DorlandsName
  3. Ryan KJ, Ray CG, eds. (2004). Sherris Medical Microbiology (4th ed.). McGraw Hill. ISBN 0-8385-8529-9.
"https://te.wikipedia.org/w/index.php?title=కోకస్&oldid=4074504" నుండి వెలికితీశారు