Jump to content

కోడరికం

వికీపీడియా నుండి

'కోడరీకం' తెలుగు సినిమా1953, ఏప్రిల్12 న విడుదల.కె.వెంబు, కె.ఎస్.రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ,రామచంద్ర కాశ్యప, ఎస్.వరలక్ష్మి, సావిత్రి ముఖ్య తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం , సి.ఎస్.పాండురంగన్ సమకూర్చారు.శ్రీ గజానన ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కోడరికం
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వేంబు,
కె.ఎస్.రామచంద్రరావు
తారాగణం రామచంద్ర కాశ్యప,
ఎస్. వరలక్ష్మి,
సావిత్రి,
సూర్యకాంతం,
రేలంగి ,
గిరిజ ,
శేషమాంబ
సంగీతం సి.ఎస్. పాండురంగన్
నేపథ్య గానం ఎమ్. ఎల్. వసంతకుమారి
గీతరచన వెంపటి సదాశివబ్రహ్మం
నిర్మాణ సంస్థ శ్రీ గజాననా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

ఇతర వివరాలు

[మార్చు]
  • దర్శకుడు : కె.యస్.రామచంద్రరావు & కె.వేంబు
    బ్యానర్ : శ్రీ గజానన
  • కధ, మాటలు: వెంపటి సదాశివ బ్రహ్మం
  • పాటలు: వెంపటి సదాశివ బ్రహ్మం
  • సంగీతం: సి.ఎన్.పాండురంగన్
  • నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి
  • నిర్మాణ సంస్థ : శ్రీ గజానన ప్రొడక్షన్స్
  • విడుదల:12:04:1953.

పాటలు

[మార్చు]
  1. ఇల్లాలు ఇల్లాలు ఇంటికలంకారం ఇక పరమునకు - ఎం. ఎల్. వసంతకుమారి
  2. మహా గణేపతే గజాననా కావక పావనా - ఎం.ఎల్. వసంతకుమారి
  3. జీవితమానందం పల్లెల్లో జీవితమే అందం - ఘంటసాల బృందం - రచన: సదాశివ బ్రహ్మం
  4. తీరెనుగా చెలు వారెనుగా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి - రచన: సదాశివ బ్రహ్మం
  5. బ్రతుకింతే కాదా సుఖదు:ఖాల గాథ - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం
  6. దేవీ ఈశ్వరీ మాంపాహి కాత్యాయనీ నీ పదాంబుజములే - ఎస్.వరలక్ష్మి- రచన: సదాశివ బ్రహ్మం
  7. అమ్మా నినుమది నమ్మితిమమ్మా వేమరు మము కరుణింపు-
  8. ఉయ్యాల లూగవోయి పాపాయి నానోము పంట- ఎస్.వరలక్ష్మి బృందం- రచన:సదాశివ బ్రహ్మం
  9. నవమాసములు మోసి ననుగాంచినావు కౌగిట నను- ఎస్.వరలక్ష్మి- రచన:సదాశివ బ్రహ్మం
  10. నినుచూసే భాగ్యమెన్నటికైనా కలదా జగనా- ఎస్.వరలక్ష్మి- రచన:సదాశివ బ్రహ్మం
  11. లీలా హల్లో లీలా ఓపెన్ దీ డోర్ లీలా హు ఈజ్ ఇన్సైడ్-
  12. వసంత సమయమిదే కదా జీవితాన-

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోడరికం&oldid=4634334" నుండి వెలికితీశారు