కోడి (ఇంటి పేరు)
స్వరూపం
కోడి అనేది తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- కోడి రామకృష్ణ, ( జులై 23 - ఫిబ్రవరి 22, 2019 ) తెలుగు సినిమా దర్శకుడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించి పలు చిత్రాలకు దర్శత్వం వహించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశాడు. తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించాడు.[1]
- కోడి రామ్మూర్తి నాయుడు, (1882 - 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు, మల్లయోధుడు.[2][3] ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "కోడి రామకృష్ణకు అస్వస్థత". ఈనాడు. 21 February 2019. Retrieved 21 February 2019.[permanent dead link]
- ↑ సుప్రసిద్ధుల జీవిత విశేషాలు (1994) రచించినవారు జానమద్ది హనుమచ్చాస్త్రి
- ↑ Kody Rammoorthy (1880-1938) : Luminaries of Andhra Pradesh by Dr. S. Shridevi, Andhra Pradesh Sahithya Akademi, Hyderabad, First edition: 115-120, 1976.
- ↑ "హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం". Archived from the original on 2003-10-19. Retrieved 2008-02-13.