కోనసీమ మొనగాడు
Jump to navigation
Jump to search
కోనసీమ మొనగాడు | |
---|---|
దర్శకత్వం | అను మోహన్ |
నిర్మాత | వి.ఎస్.కిరణ్ కుమార్ |
తారాగణం | శివకుమార్ అర్జున్ రాధిక సుమన్ రంగనాథన్ |
ఛాయాగ్రహణం | రాజరాజన్ |
కూర్పు | శ్రీనివాస్ కృష్ణ |
సంగీతం | రాజశ్రీ సుధాకర్ |
నిర్మాణ సంస్థ | సాయి కిరణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 31 అక్టోబరు 1996 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కోనసీమ మొనగాడు 1996, అక్టోబర్ 31న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అనుమోహన్ దర్శకత్వంలో వెలువడిన మెట్టుపట్టి మిరాసు అనే తమిళ సినిమా దీనికి మాతృక.
నటీనటులు
[మార్చు]- శివకుమార్
- అర్జున్
- రాధిక
- సుమన్ రంగనాథన్
- గౌండమణి
- సెంథిల్
- ఎస్.ఎస్.చంద్రన్
- సంగీత
- సత్యప్రియ
- విచు విశ్వనాథ్
- కోవై సెంథిల్
- కృష్ణమూర్తి
- మేనేజర్ సుబ్రహ్మణ్యం
- ఎం.ఆర్.సులక్షణ
- మదురై జయంతి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: అను మోహన్
- మాటలు: శ్రీరామకృష్ణ
- పాటలు: డి.నారాయణవర్మ
- సంగీతం: రాజశ్రీ సుధాకర్
- ఛాయాగ్రహణం: రాజరాజన్
- కూర్పు: శ్రీనివాస్ కృష్ణ
- నిర్మాత: వి.ఎస్.కిరణ్ కుమార్
పాటలు
[మార్చు]క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "కొండపల్లి బొమ్మలాంటి" | మనో, స్వర్ణలత | డి.నారాయణవర్మ |
2 | "ఏలో ఏలో" | మనో | |
3 | "దగ్గరకొస్తే దాహమురో" | మనో, రేణుక | |
4 | "కొత్త కొత్త బాసలే" | మనో, రేణుక |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Konaseema Monagadu (Anu Mohan) 1996". ఇండియన్ సినిమా. Retrieved 24 October 2022.