కోబాల్ట్(II) బ్రోమైడ్
| గుర్తింపు విషయాలు | |
|---|---|
| సి.ఎ.ఎస్. సంఖ్య | [7789-43-7] |
| పబ్ కెమ్ | 24610 |
| ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | GF9595000 |
| SMILES | [Co](Br)Br |
| |
| ధర్మములు | |
| CoBr2, CoBr2.6H2O, CoBr2.2H2O | |
| మోలార్ ద్రవ్యరాశి | 218.7412 g/mol (anhydrous) 326.74 g/mol (hexahydrate) |
| స్వరూపం | Bright green crystals (anhydrous) Red-purple crystals (hexahydrate) |
| సాంద్రత | 4.909 g/cm3 (anhydrous) 2.46 g/cm3 (hexahydrate) |
| ద్రవీభవన స్థానం | 678 °C (1,252 °F; 951 K) |
| anhydrous: 66.7 g/100 mL (59 °C) 68.1 g/100 mL (97 °C) hexahydrate: 113.2 g/100 mL (20 °C) | |
| ద్రావణీయత | 77.1 g/100 mL (ethanol, 20 °C) 58.6 g/100 mL (methanol, 30 °C) soluble in methyl acetate, ether, alcohol, acetone |
| నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
Rhombohedral, hP3, SpaceGroup = P-3m1, No. 164 |
కోఆర్డినేషన్ జ్యామితి |
octahedral |
| ప్రమాదాలు | |
| R-పదబంధాలు | R36, R37, R38 |
| S-పదబంధాలు | S26, S37, S39, S45, S28A |
| జ్వలన స్థానం | {{{value}}} |
| Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
406 mg/kg (oral, rat) |
| సంబంధిత సమ్మేళనాలు | |
| ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
iron(II) bromide nickel(II) bromide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
| Infobox references | |
కోబాల్ట్ (II) బ్రోమైడ్ (CoBr2) ఒక అకర్బన సమ్మేళనం. ఇది ఒక ఎరుపు ఘన రూపంలో ఉంటుంది, నీటిలో కరుగుతుంది. ప్రధానంగా కొన్ని ప్రక్రియల్లో ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగించుతారు.
లక్షణాలు
[మార్చు]తడి లేని(అనార్ద్ర), కోబాల్ట్ (II) బ్రోమైడ్ ఆకుపచ్చ స్పటికాలు వంటిదిగా కనిపిస్తుంది. హెక్సాహైడ్రేట్ 100 °C వద్ద డైహైడ్రేట్ ఏర్పాటులో క్రిస్టలైసేషన్ అణువులైన నాలుగు జలాణువులను కోల్పోతుంది:
- CoBr2.6H2O → CoBr2.2H2O + 4 H2O
తదుపరి 130 °C కు మరింతగా వేడి చేసిన తడి లేని(అనార్ద్ర) రూపం పొందుతుంది:
- CoBr2.2H2O → CoBr2 + 2 H2O
తడి లేని(అనార్ద్ర) రూపం 678 °C వద్ద కరుగుతుంది.[1][2]
అధిక ఉష్ణోగ్రత ల వద్ద, కోబాల్ట్ (II) బ్రోమైడ్ ఆక్సిజన్ చర్య జరుపుటలో అది కోబాల్ట్ (II, III) ఆక్సైడ్, బ్రోమిన్ బాష్పంగా ఏర్పడటం జరుగుతుంది,
తయారీ
[మార్చు]కోబాల్ట్ (II) బ్రోమైడ్ హైడ్రోబ్రోమిక్ ఆమ్లంతో కోబాల్ట్ హైడ్రాక్సైడ్ చర్య ద్వారా ఒక హైడ్రేట్గా తయారు చేయవచ్చు:
- Co(OH)2(s) + 2HBr(aq) → CoBr2.6H2O(aq)
తడి లేని కోబాల్ట్ (II) బ్రోమైడ్, మౌలిక కోబాల్ట్, ద్రవ బ్రోమిన్ యొక్క ప్రత్యక్ష ప్రతిచర్య ద్వారా తయారు చేయవచ్చు.[3][4][5]
ప్రతిచర్యలు , ఉపయోగాలు
[మార్చు]సాంప్రదాయ సమన్వయ సమ్మేళనం అయిన బ్రోమోపెంటాఅమైంకోబాల్ట్ (III) బ్రోమైడ్ను కోబాల్ట్ (II) బ్రోమైడ్ యొక్క ఒక ద్రావణం, సజల అమ్మోనియాల యొక్క ఆక్సీకరణ ద్వారా తయారుచేస్తారు. [6]
- 2 CoBr2 + 8 NH3 + 2 NH4Br + H2O2 → 2 [Co(NH3)5Br]Br2 + 2 H2O
కోబాల్ట్ (II) బ్రోమైడ్ నకు చెందిన ట్రైఫినైల్ ఫాస్ఫైన్ సముదాయాలు సేంద్రీయ సంయోజనంలో ఒక ఉత్ప్రేరకము లుగా ఉపయోగిస్తున్నారు.
.
భద్రత
[మార్చు]కోబాల్ట్ (II) పెద్ద మొత్తంలో బహిర్గతం అయితే కోబాల్ట్ విషం తయారీకి కారణమవుతుంది.[7] బ్రోమైడ్ లో కూడా కొద్దిగా విషం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Cobalt Bromide Supplier & Tech Info Archived 2015-04-04 at the Wayback Machine American Elements
- ↑ "WebElements Periodic Table of the Elements". the original నుండి 2008-05-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-12-27.
- ↑ "WebElements Periodic Table of the Elements | Cobalt | Essential information". the original నుండి 2008-04-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-12-27.
- ↑ "Chemical Properties and Reaction Tendencies". the original నుండి 2008-02-19 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-12-27.
- ↑ "Pilgaard Solutions: Cobalt". the original నుండి 2009-01-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-12-27.
- ↑ Diehl, Harvey; Clark, Helen; Willard, H. H.; Bailar, John C. (1939). "Bromopentamminocobalti Bromide". Inorganic Syntheses. Inorganic Syntheses. 1: 186. doi:10.1002/9780470132326.ch66. ISBN 9780470132326.
{{cite journal}}: ISBN / Date incompatibility (help) - ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). the original (PDF) నుండి 2007-06-25 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-12-26.