క్రిజోటినిబ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
3-[(1R)-1-(2,6-dichloro-3-fluorophenyl)ethoxy]-5-(1-piperidin-4-ylpyrazol-4-yl)pyridin-2-amine | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | క్సల్కోరి, ఇతరాలు |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a612018 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) POM (UK) ℞-only (US) Rx-only (EU) |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Bioavailability | 43% |
Protein binding | 91% |
మెటాబాలిజం | కాలేయం (సివైపి3ఎ4/సివైపి3ఎ5-మధ్యవర్తిత్వం) |
అర్థ జీవిత కాలం | 42 గంటలు |
Excretion | మలం (63%), మూత్రం (22%) |
Identifiers | |
CAS number | 877399-52-5 |
ATC code | L01ED01 |
PubChem | CID 11626560 |
IUPHAR ligand | 4903 |
DrugBank | DB08700 |
ChemSpider | 9801307 |
UNII | 53AH36668S |
KEGG | D09731 |
ChEBI | CHEBI:64310 |
ChEMBL | CHEMBL601719 |
Synonyms | PF-02341066 1066 |
PDB ligand ID | VGH (PDBe, RCSB PDB) |
Chemical data | |
Formula | C21H22Cl2FN5O |
| |
| |
(what is this?) (verify) |
క్రైజోటినిబ్, అనేది నాన్-స్మాల్ సెల్ లంగ్ కార్సినోమా చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది ఎ.ఎల్.కే- పాజిటివ్ లేదా ఆర్ఓఎస్1- పాజిటివ్ అయిన అధునాతన వ్యాధికి ఉపయోగించబడుతుంది.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]
దృష్టి సమస్యలు, వికారం, అతిసారం, వాపు, కాలేయ సమస్యలు, మైకము, నరాల నొప్పి, అలసట వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలు న్యుమోనైటిస్, తక్కువ తెల్ల రక్త కణాలు, క్యూటీ పొడిగింపు వంటివి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[2] ఇది రిసెప్టర్ టైరోసిన్ కినేస్ నిరోధకం.[1]
క్రిజోటినిబ్ 2011లో యునైటెడ్ స్టేట్స్, 2012లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHSకి ఒక నెల మందుల ధర దాదాపు £4,700[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 19,400 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Xalkori EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 19 April 2021. Retrieved 18 April 2021.
- ↑ 2.0 2.1 "Xalkori- crizotinib capsule". DailyMed. Archived from the original on 9 October 2021. Retrieved 18 April 2021.
- ↑ BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1019. ISBN 978-0857114105.
- ↑ "Xalkori Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2019. Retrieved 7 January 2022.