క్రిస్ డ్రమ్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | క్రిస్టోఫర్ జేమ్స్ డ్రమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1974 జూలై 10|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 215) | 2001 మార్చి 15 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2002 మార్చి 30 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 109) | 1999 జనవరి 14 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1999 నవంబరు 17 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 18 |
క్రిస్టోఫర్ జేమ్స్ డ్రమ్ (జననం 1974, జూలై 10) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1999 నుండి 2002 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, ఐదు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]
దేశీయ కెరీర్
[మార్చు]1996 - 2002 మధ్యకాలంలో ఆక్లాండ్ క్రికెట్ జట్టుకు ఆడాడు. దేశీయ పోటీలలో 199 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 74 పరిమిత ఓవర్ల వికెట్లతో తన కెరీర్‌ను ముగించాడు.
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2001 మార్చిలో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ తరపున పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు.[2] జేడ్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. 1999, జనవరి 14న, భారతదేశంపై తన వన్డే అరంగేట్రం చేసాడు.[3] సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయడం ద్వారా తన మొదటి వన్డే అంతర్జాతీయ వికెట్‌ను తీసుకున్నాడు.[4]
1998 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న న్యూజీలాండ్ జట్టులో డ్రమ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2002 ఏప్రిల్ లో ఆడాడు. 28 సంవత్సరాల వయస్సులో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Chris Drum Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
- ↑ "NZ vs PAK, Pakistan tour of New Zealand 2000/01, 2nd Test at Christchurch, March 15 - 19, 2001 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
- ↑ "NZ vs IND, India tour of New Zealand 1998/99, 3rd ODI at Wellington, January 14, 1999 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
- ↑ Chris Drum profile, espncricinfo.com; accessed 24 August 2014.