Jump to content

క్రూ

వికీపీడియా నుండి
క్రూ
దర్శకత్వంక్రూ
రచన
  • నిధి మెహ్రా
  • మెహుల్ సూరి
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంఅనుజ్ రాకేష్ ధావన్
కూర్పుమనన్ సాగర్
సంగీతం
నిర్మాణ
సంస్థలు
  • బాలాజీ మోషన్ పిక్చర్స్
  • అనిల్ కపూర్ ఫిల్మ్స్ & కమ్యూనికేషన్ నెట్‌వర్క్
పంపిణీదార్లుపెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2024 మార్చి 29 (2024-03-29)
సినిమా నిడివి
118 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹75 కోట్లు[2]
బాక్సాఫీసు₹62.52 కోట్లు

క్రూ 2024లో విడుదలైన హిందీ సినిమా. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ & కమ్యూనికేషన్ నెట్‌వర్క్ బ్యానర్‌లపై ఏక్తా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్, దిగ్విజయ్ పురోహిత్ నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు.[3] ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న ముగ్గురు మహిళల జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో టబు, కరీనా కపూర్ ఖాన్‌‌, కృతిసనన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 26న విడుదల చేసి సినిమాను మార్చి 29న విడుదలైంది. [4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."నైనా"రాజ్ రంజోద్, బాద్షారాజ్ రంజోద్దిల్జీజ్ దోసాంజ్, బాద్షా3:00
2."ఘాగ్రా"జునో, సృష్టి తవాడేభర్గ్-రోహిత్ఇళా అరుణ్, రోమీ, సృష్టి తవాడే3:01
3."చోలీ కే పీచే"ఐపీ సింగ్అక్షయ్-ఐపిదిల్జీజ్ దోసాంజ్, ఐపీ సింగ్, అల్కా యాగ్నిక్, ఇళా అరుణ్2:53
4."కిద్దన్ జాలిమా"రాజ్ శేఖర్విశాల్ మిశ్రావిశాల్ మిశ్రా2:54
5."దర్బాదర్"ఐపీ సింగ్అక్షయ్-ఐపిబి ప్రాక్, అసీస్ కౌర్3:34
6."ఖ్వాబిదా"భర్గ్భర్గ్-రోహిత్ బాద్షా , రోహ్3:12
7."సోనా కిత్నా సోనా హై"ఐపీ సింగ్అక్షయ్-ఐపిఅక్షయ్-ఐపి, నుపూర్ ఖేద్కర్3:24
8."సోనా కిత్నా సోనా హై" (రిప్రైజ్)ఐపీ సింగ్అక్షయ్-ఐపిఐపీ సింగ్3:28
మొత్తం నిడివి:25:25

మూలాలు

[మార్చు]
  1. "Crew (12A)". British Board of Film Classification. 23 March 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 March 2024.
  2. "Box Office Trends: Crew emerges a success story; Tabu, Kareena, Kriti film holds well on Monday". Pinkvilla. 31 March 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 March 2024.
  3. NT News (24 February 2024). "దోచుకోవడానికి వ‌స్తున్న టబు, కరీనా, కృతిసనన్.. ఇంట్రెస్టింగ్‌గా 'క్రూ' ఫ‌స్ట్ లుక్". the original నుండి 14 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 March 2024.
  4. Eenadu (14 March 2024). "ఘాగ్రా స్టెప్పులేసిన క్రూ". the original నుండి 14 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 March 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=క్రూ&oldid=4661035" నుండి వెలికితీశారు