క్రొవ్విడి (అయోమయ నివృత్తి)
స్వరూపం
క్రొవ్విడి, పశ్చిమ గోదావరి జిల్లా, నిడమర్రు మండలానికి చెందిన గ్రామం.
ఇంటి పేరు
[మార్చు]క్రొవ్విడి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- క్రొవ్విడి రామం, ప్రముఖ తెలుగు సాహితీవేత్త.
- క్రొవ్విడి లక్ష్మన్న, బహుభాషా కోవిదులు, రచయిత.
- క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమరయోధులు, రచయిత, పత్రికా సంపాదకులు.
- క్రొవ్విడి విశ్వనాథం, ప్రముఖ రంగస్థల నటులు.