ఖండం
Appearance
(ఖండాలు నుండి దారిమార్పు చెందింది)
ఖండము భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగాన్ని 'ఖండము'గా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఖండాలు 7 గలవు. అవి (వైశాల్యం వారీగా ('ఎక్కువ' నుండి 'తక్కువ') ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా.[1]
- ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిపెద్దది : ఆసియా
- ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిచిన్నది : ఆస్ట్రేలియా
- జనావాసం లేని ఖండం : అంటార్కిటికా (మంచుతో కప్పబడియున్న భూభాగం)
ఖండముల సంఖ్య
[మార్చు]ఖండముల సంఖ్యను తెలుపడానికి పలు విధాలుగా స్పందిస్తారు.
నమూనాలు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
7 ఖండములు[2][3][4][5][6] | ||||||||
6 ఖండములు [2][7] |
||||||||
6 ఖండములు [8][9] |
||||||||
5 ఖండములు [7][8][9] |
||||||||
4 ఖండములు [7][8][9] |
విస్తీర్ణము , జనాభా
[మార్చు]ఖండము | విస్తీర్ణం (చ.కి.మీ.) | రమారమి జనాభా 2002 |
మొత్తం జనాభాలో శాతము |
జనసాంద్రత జనాభా ప్రతి చ.కి.మీ. నకు |
---|---|---|---|---|
ఆఫ్రో-యూరేషియా | 84,360,000 | 5,710,000,000 | 85% | 56.4 |
యూరేషియా | 53,990,000 | 4,510,000,000 | 71% | 83.5 |
ఆసియా | 43,810,000 | 3,800,000,000 | 60% | 86.7 |
ఆఫ్రికా | 30,370,000 | 922,011,000 | 14% | 29.3 |
అమెరికాలు | 42,330,000 | 890,000,000 | 14% | 20.9 |
ఉత్తర అమెరికా | 24,490,000 | 515,000,000 | 8% | 21.0 |
దక్షిణ అమెరికా | 17,840,000 | 371,000,000 | 6% | 20.8 |
అంటార్కిటికా | 13,720,000 | 1,000 | 0.00002% | 0.00007 |
యూరప్ | 10,180,000 | 710,000,000 | 11% | 69.7 |
ఓషియానియా | 8,500,000 | 30,000,000 | 0.5% | 3.5 |
ఆస్ట్రేలియా | 7,600,000 | 21,000,000 | 0.3% | 2.8 |
ఈ ఖండముల మొత్తం విస్తీర్ణం 148,647,000 చ.కి.మీ. లేదా మొత్తం భూమియొక్క ఉపరితల భూభాగంలో దాదాపు 29% (510,065,600 కి.మీ.2).
ఇవీ చూడండి
[మార్చు]- దేశాల జాబితా - ఖండాల ప్రకారం
- Continental shelf
- Supercontinent
- List of countries by continent
- Subregion
- Plate tectonics
- భూగర్భ శాస్త్రము
- Continental Drift
- ఖండముల సరిహద్దులు
మూలాలు , పాదపీఠికలు
[మార్చు]- ↑ britannica.com
- ↑ 2.0 2.1 "Continent". ఎన్-సైక్లోపీడియా బ్రిటానికా. 2006. Chicago: Encyclopædia Britannica, Inc.
- ↑ World, [[:en:National Geographic|]] - Xpeditions Atlas. 2006. Washington, DC: National Geographic Society.
- ↑ The New Oxford Dictionary of English. 2001. New York: Oxford University Press.
- ↑ "Continent Archived 2009-10-28 at the Wayback Machine". MSN Encarta Online Encyclopedia 2006.
- ↑ "Continent". McArthur, Tom, ed. 1992. The Oxford Companion to the English Language. New York: Oxford University Press; p. 260.
- ↑ 7.0 7.1 7.2 "Continent". The Columbia Encyclopedia. 2001. New York: Columbia University Press - Bartleby.
- ↑ 8.0 8.1 8.2 Océano Uno, Diccionario Enciclopédico y Atlas Mundial, "Continente", page 392, 1730. ISBN 84-494-0188-7
- ↑ 9.0 9.1 9.2 Los Cinco Continentes (The Five Continents), Planeta-De Agostini Editions, 1997. ISBN 84-395-6054-0
|
| ||||||||||||||||||||||||
ప్రపంచ ఖండాలు కూడా చూడండి |