గంధర్వ
Appearance
గంధర్వ | |
---|---|
దర్శకత్వం | అప్సర్ |
కథ | అప్సర్ |
నిర్మాత | ఎం.ఎన్.మధు |
తారాగణం | సందీప్ మాధవ్ గాయత్రి ఆర్. సురేష్ శీతల్ భట్ సాయి కుమార్ |
ఛాయాగ్రహణం | జవహర్ రెడ్డి |
కూర్పు | బస్వా పైడి రెడ్డి |
సంగీతం | ర్యాప్ రాక్ షకీల్ |
నిర్మాణ సంస్థలు | ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్.కె. ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 2022 జులై 8 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గంధర్వ 2022 జూలై 8న విడుదలైన సినిమా. ఎస్. కె. ఫిలిమ్స్ బ్యానర్ సమర్పణలో ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌లపై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ఈ సినిమాను నిర్మించాడు. సందీప్ మాధవ్, గాయత్రి ఆర్. సురేష్, శీతల్ భట్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను 2021 ఆగష్టు 15న విడుదల చేసి[1]
నటీనటులు
[మార్చు]- సందీప్ మాధవ్[2][3]
- గాయత్రి ఆర్. సురేష్
- శీతల్ భట్
- సాయి కుమార్
- బాబుమోహన్
- పోసాని కృష్ణమురళి
- గాయత్రి సురేష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్
- నిర్మాత: ఎం.ఎన్.మధు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్సర్
- సంగీతం: ర్యాప్ రాక్ షకీల్
- సినిమాటోగ్రఫీ: నిరంజన్ జె.రెడ్డి
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగు.వై
- పాటలు: భాష్య శ్రీ
- గాయకులు: హేమ చంద్ర, సునీత[4]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (15 August 2021). "గంధర్వ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ V6 Velugu (20 June 2022). "55 ఏళ్ల కొడుకు..25 ఏళ్ల తండ్రి..గంధర్వ మూవీ ముచ్చట్లు." Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (20 June 2022). "కుటుంబమంతా చూసేలా ఉంటుంది". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ Sakshi (5 June 2022). "గంధర్వ: సునీత పాడిన ఏమైందో ఏమో.. లిరికల్ సాంగ్ విన్నారా?". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.