గజి బిజి
స్వరూపం
గజి బిజి (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. వాసు |
---|---|
నిర్మాణం | కె. వాసు |
రచన | కె. వాసు |
తారాగణం | బాలయ్య, కృష్ణ భగవాన్, బ్రహ్మానందం, జీవా, ఎమ్.ఎస్.నారాయణ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
ఛాయాగ్రహణం | బి. లోకేష్ రావు |
కూర్పు | నాగిరెడ్డి |
భాష | తెలుగు |
పెట్టుబడి | 26 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
గజిబిజి 2008 లో వచ్చిన తెలుగు చిత్రం. కె. వాసు దర్శకత్వం, రచన, నిర్మాణం చేసాడు. అలీ ప్రధాన పాత్రలో నటించగా, ఫర్జానా, వేణు మాధవ్, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, కోట శ్రీనివాసరావు, రఘు బాబు సహాయక పాత్రలు పోషించారు.[1] ఈ చిత్రం 2008 ఆగస్టు 8 న విడుదలైంది.
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు . . . కె. వాసు
- నిర్మాత . . . కె. వాసు
- సంగీత దర్శకుడు . . . వందేమాతం శ్రీనివాస్
- ఛాయాగ్రహణం . . . బి. లోకేష్ రావు
- కూర్పు . . . నాగి రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ "Gajibiji (2008) | Gajibiji Movie | Gajibiji Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-30.