గణపతి పి. రాజ్ కుమార్
Appearance
గణపతి పి. రాజ్‌కుమార్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 | |||
ముందు | పి.ఆర్.నటరాజన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కోయంబత్తూరు | ||
కోయంబత్తూరు 5వ మేయర్
| |||
పదవీ కాలం 2014 – 2016 | |||
ముందు | ఎస్. ఎం. వేలుసామి]] | ||
తరువాత | ఎ. కల్పన | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం (2020 - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (1989 - 2020) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
గణపతి పి. రాజ్‌కుమార్ (జననం 17 ఏప్రిల్ 1965) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోయంబత్తూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ "AIADMK's Rajkumar wins Coimbatore mayoral elections". The Times of India. 22 September 2014.