గల్లా
Appearance
గల్లా తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- గల్లా అరుణకుమారి, భారత రాజకీయ నాయకురాలు. ఆమె భారత పార్లెమెంటు సభ్యురాలు.[1]
- గల్లా జయదేవ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం నాయకుడు. 2014 నుండి గుంటూరు లోక్సభ నియోజకవర్గం సభ్యుడిగా ఉన్నాడు. అతని తల్లి గల్లా అరుణకుమారి మాజీమంత్రి,
- గల్లా రామచంద్ర నాయుడు, చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. అమరరాజా బ్యాటరీస్ సంస్థ వ్యవస్థాపకుడు.[2] ఈయన భార్య గల్లా అరుణ కుమారి మాజీ శాసనసభ సభ్యురాలు. కొడుకు గల్లా జయదేవ్ తెలుగుదేశం తరపున ఎం.పీగా పనిచేస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Profile - Smt Aruna Kumari". Andhra Pradesh Govt. Archived from the original on 2009-02-02. Retrieved 2009-07-13.
- ↑ "బ్లూం బర్గ్ లో రామచంద్ర నాయుడు ప్రొఫైలు". bloomberg.com. Retrieved 17 February 2018.