Jump to content

గవిరెడ్డి రామానాయుడు

వికీపీడియా నుండి
గవిరెడ్డి రామానాయుడు
గవిరెడ్డి రామానాయుడు


శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
ముందు కరణం ధర్మశ్రీ
తరువాత బుడి ముత్యాల నాయుడు
నియోజకవర్గం మాడుగుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1971
అప్పలరాజపురం గ్రామం, చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం[1]
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు గవిరెడ్డి దేముడుబాబు, సన్యాసమ్మ
జీవిత భాగస్వామి శేషా శైలజ
సంతానం లక్ష్మీధర్ నాయుడు, సాయి గోవర్ధన్ నాయుడు

గవిరెడ్డి రామానాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో మాడుగుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

గవిరెడ్డి రామానాయుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుగడ్డ రామ్మూర్తి నాయుడు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుడి ముత్యాల నాయుడు చేతిలో ఓడిపోయాడు


  1. 10TV (25 March 2019). "మాడుగుల పాలిట్రిక్స్ : ఒకే కుటుంబం మూడు పార్టీల్లో ముగ్గురు" (in telugu). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. AP Online (2009). "List-of-MLAs 2009". Archived from the original on 2012-02-12. Retrieved 9 June 2022.