గాదెపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గాదెపాడు ఖమ్మం జిల్లా లోని సింగరేణి మండలానికి చెందిన ఒక కుగ్రామం.[1].

గాదెపాడు
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండలం సింగరేణి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

భౌగోళిక స్థితి

[మార్చు]

ఇది కోమట్లగూడెం పంచాయితీ పరిధిలో ఉంది. ఖమ్మం కు 37కిమీ, సింగరేణికి 2 కిమీ, హైదరాబాదుకి 229కిమీ దూరంలో ఉంది. గ్రామ విస్తీర్ణం 2083 హెక్టారులు.

తపాలా వివరాలు

[మార్చు]

గాదెపాడు పిన్ కోడ్ 507122, తపాలా ముఖ్య కార్యాలయం కారేపల్లిలో ఉంది.

చుట్టుపట్లు

[మార్చు]

గాదెపాడుకు పడమరగా కామేపల్లి మండలం, ఉత్తరాన యెల్లందు మందలం, తూర్పుగా టేకులపల్లి మండలం, డోర్నకల్ మండలం పడమరగా ఉన్నాయి. యెల్లందు, పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం సమీపంలో ఉన్న పట్టణాలు.

విశేషాలు

[మార్చు]

ఇక్కడి ప్రాంతీయ భాష తెలుగు.

జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల సంఖ్య జనాభా 2224, స్త్రీల సంఖ్య 2177. గడపల సంఖ్య 1058. మొత్తం జనాభా 4401.

ఎలా చేరుకోవాలి

[మార్చు]

రోడ్డు రవాణా

[మార్చు]

యెల్లందు అతి దగ్గరగా ఉన్న పట్టణం. 13 కిమీ దూరం, ఎల్లందు నుండి గాదెపాడుకు రహదారి ఉంది.

రైలు

[మార్చు]

గాంధీపురం హాల్ట్, కారేపల్లి దగ్గరలోని రైల్వే స్టేషన్లు, కానీ ఇవి చాలా చిన్నవి. దగ్గరిలోని కొంచెం పెద్ద స్టేషను వరంగల్ - ఇది 105 కిమీ ల దూరంలో ఉంటుంది.

విద్య

[మార్చు]

కళాశాలలు

[మార్చు]
  • సాహితీ జూనియర్ కాలేజి, సింగరేణి
  • విజ్ఞాన్ జూనియర్ కాలేజీ, సింగరేణి
  • నిర్మల్ హృదయ్ డిగ్రీ కాలేజ్, సింగరేణి

విద్యాలయాలు

[మార్చు]
  • జెడ్.పి.హెచ్.ఎస్ కోమట్లగూడెం
  • ఎంపియూపీఎస్, గాదెపాడు

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.
"https://te.wikipedia.org/w/index.php?title=గాదెపాడు&oldid=3851572" నుండి వెలికితీశారు