గాలి (అయోమయ నివృత్తి)
Jump to navigation
Jump to search
- గాలి భూమి వాతావరణంలో ప్రధానమైన భాగము.
- గాలి గోపురము, దేవాలయం ప్రధాన ద్వారం పైన గోపురము.
- గాలి పటం లేదా గాలిపడగ, ఒక మంచి ఆట వస్తువు.
- గాలి మర, గాలి నుండి విద్యుత్తును తయారుచేసే యంత్రం.
- గాలిమేడలు - 1962 తెలుగు సినిమా
- గాలివాన - గాలితోడి వాన - తుఫాను
గాలి (ఇంటి పేరు)
[మార్చు]గాలి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. గాలి అన్న ఇంటిపేరు వాయువు అన్న అర్థంతో ఏర్పడలేదు. గాలి అన్న ఇంటిపేరు అదే పేరుతో ఉన్న ఒక ఊరి పేరు మీదుగా వచ్చింది, గాలి అనే రకం చెట్ల వల్ల ఆ ఊరికి ఆ పేరు వచ్చింది.[1]
- గాలి పెంచల నరసింహారావు, ప్రఖ్యాత సంగీతదర్శకుడు.
- గాలి ముద్దుకృష్ణమ నాయుడు
- గాలి వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా నటుడు
- గాలి జనార్థన్ రెడ్డి, రాజకీయ నాయకుడు, వ్యాపారస్తుడు
మూలాలు
[మార్చు]- ↑ యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12.