గిరిజ శ్రీ భగవాన్
Jump to navigation
Jump to search
తాడంకి వెంకట లక్ష్మీనరసింహారావు | |
---|---|
కలం పేరు | గిరిజ శ్రీ భగవాన్ |
భాష | తెలుగు |
జాతీయత | భారతీయుడు |
రచనా రంగం | డిటెక్టివ్ నవలా రచయిత |
గుర్తింపునిచ్చిన రచనలు | సీక్రెట్ డివైజ్ మలుపు మరణానికి మరోమార్గం |
గిరిజ శ్రీ భగవాన్ తెలుగు రచయిత. ఇది ఇతని కలం పేరు. ఇతని అసలు పేరు తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు[1]. ఇతడు ముఖ్యంగా డిటెక్టివ్ నవలలు రచించాడు. ఇతని నవలలలో కథానాయకుని పేరు డిటెక్టివ్ నర్సన్. ఇతడు రుస్తుం, యస్ నేనంటే నేనే, గూండా మొదలైన సినిమాలకు కథను అందించాడు.
నవలలు
[మార్చు]- సీక్రెట్ డివైజ్
- మలుపు
- మరణానికి మరోమార్గం
- మత్తులో పడితే చిత్తయిపోతావ్
- మోసగాళ్ళకు మొగుడు
- మృత్యుదేవోభవ
- మృత్యుగీతం
- మృత్యువు తరుముకొస్తోంది
- నెం.118
- ఒకే హత్య వంద కారణాలు
- పగ
- పగతో రగిలే సూర్యుడు
- పక్కలో బల్లెం
- ప్లీజ్ నన్ను కాపాడండి
- రారాజు
- సాలభంజిక
- సింహగర్జన
- ఆడపడుచులూ మీకు జేజేలు
- అడుగుముందుకు వెయ్యకు
- అగ్నిజ్వాల
- అంతం కాదిది ఆరంభం
- ఆపద వస్తోంది జాగ్రత్త
- భూకంపం వచ్చేసింది
- చండశాసనుడు
- ఛస్తావు జాగ్రత్త
- క్రూకెడ్ హంటర్
- దాసీపుత్రుడు
- డెత్ రాకెట్
- డర్టీ కిల్లర్
- డాక్టర్ శివరామ్
- ద్రోహి
- కాలరుద్ర
- కిల్ మాస్టర్
- కిరాయి మనిషి
- సింహకిశోరం
- ఉరిశిక్షా నీకు జేజేలు
- వేదాగ్ని
- వీరాధివీరులు
- వెంటాడే మృత్యువు
- వేట
- యుద్ధభేరి
- సవ్యసాచి
- ప్రాణానికి ప్రాణం
- మారుపేర్ల మనిషి
- అతడికి అతడే సాటి
- అగ్నిపర్వతం
- శాసనధిక్కారి
- ప్రేమపాశం
- శివతాండవం
- కథానాయకుడు కావాలి
ఇతర రచనలు
[మార్చు]- దస్తావేజులు వ్రాయడం ఎలా?
- మహాశివపురాణం
- పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చెయ్యాలి?
- వీలునామా ఎలా వ్రాయాలి?
- రామాయణం
- శ్రీభగవత్ గీత
- సుప్రభాతంతో శుభరాత్రి
మూలాలు
[మార్చు]- ↑ విలేకరి (6 January 2014). "యువత ఆధ్యాత్మికత వైపు మళ్ళితేనే దేశ భవిష్యత్" (PDF). విశాలాంధ్ర దినపత్రిక. Retrieved 29 August 2020.[permanent dead link]