గూండా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూండా
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతమిద్దే రామారావు
తారాగణంచిరంజీవి, రాధ
ఛాయాగ్రహణంఎ. వెంకట్
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంకె. చక్రవర్తి
విడుదల తేదీ
23 ఫిబ్రవరి 1984 (1984-02-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

గూండా 1984 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం.[1] ఇందులో చిరంజీవి, రాధ ముఖ్యపాత్రలు పోషించారు.[2]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చగా,పాటలు వేటూరి సుందర రామమూర్తి రచన చేసినారు.

1: అందగత్తె , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

2: గుండెలు తీసిన , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3: కొమ్మలకి , గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

4: కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

5: నా గీతం నీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల

మూలాలు

[మార్చు]
  1. "A Kodandarami Reddy movies list". bharat-movies.com. Archived from the original on 2018-05-13. Retrieved 2018-01-22.
  2. "Chiranjeevi movie list - Telugu Cinema hero". www.idlebrain.com. Archived from the original on 2018-01-29. Retrieved 2018-01-22.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గూండా&oldid=4208505" నుండి వెలికితీశారు